యమద్వితీయ, భగినీహస్త భోజనం

ఈ తిథి నాడు యమలోకంలో నుండి వచ్చే యమతరంగాలు పృథ్విలోని వాయుమందలములోకి ప్రవేశిస్తాయి. ఇక్కడ పృథ్వి అనగా యముడి సహోదరి. అందుకే ఈ రోజున యముడు తన లోకాన్ని విడిచి, తన సహోదరి అనగా, పుత్రిస్వరూపమైన భూలోకానికి ప్రవేశిస్తాడు. దీనికి ప్రతీకగా ఈ రోజున ప్రతి ఇంటి పురుషుడు తన భార్య చేతి వంటను స్వీకరించకుండా, సహోదరి ఇంటికి భోజనానికి వెళ్తాడు. సహోదరి ఇంట అతడు యమాది దీవతలకు పూజ చేస్తాడు. అకాల మృత్యువును తప్పించేందుకు యమద్వితీయ … Read more

బలిపాడ్యమి

దీపావళిలో ఇది ముఖ్యమైన రోజు ప్రాతఃకాలంలో స్త్రీలు అభ్యంగనస్నానం చేసి, తమ భర్తకు హారతినిస్తారు. అందరూ క్రొత్త వస్త్రాలు ధరించి, మధ్యాహ్నం వివిధ రకాల వంటకాలతో భోజనం చేసి, రోజంతా ఆనందంగా గడుపుతారు. ఈ రోజు కొందరు బలిచక్రవర్తి ప్రతిమకు పూజ చేస్తారు. దీని కారణం, సంవత్సరమంతా బలిరాజు తన శక్తి బలముతో పృథ్వీ పై ఉన్న జీవులకు ఇబ్బంది కలగకుండా, ఇతర చెడు శక్తులను శాంతపరచాలనేది ఈ పూజ యొక్క ఉద్దేశము. (మరిన్ని వివరాల కొరకు … Read more

దీపావళి, లక్ష్మీ పూజ

లక్ష్మి మరియు కుబేరుని పూజ ! లక్ష్మి సంపదల యొక్క దేవత, కుబేరుడు ఆ సంపత్తిని రక్షించేవాడు. చాల మందికి డబ్బులు సంపాదించే కళ తెలిసి ఉంటుంది; కాని దానిని పొదుపు చేసే మార్గం తెలియకపోవడం వల్ల అనవసరమైన ఖర్చులను చేసి డబ్బులను వృధా చేస్తుంటారు. అందువల్ల డబ్బులను సంపాదించడంతో పాటు దానిని పొదుపుగా వాడడం మరియు యోగ్య మైన కారణానికి ఖర్చు పెట్టడం చాలా మహాత్వమైనది. కుబేరుడు డబ్బులను ఎలా రక్షించుకోవాలో నేర్పించే దేవుడు. అందుకే … Read more

నరకచతుర్దశి

నరకచతుర్దశి ఆచరించే పద్దతి ! ఆకాశంలో నక్షత్రాలు ఉన్నప్పుడు బ్రహ్మ ముహూర్తములో అభ్యంగన స్నానం చేస్తారు. ఓకే వనస్పతితో తల నుండి కాళ్ళ వరకు మరియు మళ్ళి కాళ్ళ నుండి తల వరకు నీళ్ళు ప్రోక్షణ చేసుకుంటారు. యమతర్పణ : అభ్యంగన స్నానం తరువాత అకాలమృత్యు నివారణ కొరకు యమతర్పణ చేయమని చెప్పబడినది. ఈ తర్పణ యొక్క విధి పంచాంగంలో ఇచ్చి ఉంటుంది. దాని ప్రకారంగా విధిని చేయాలి. తరువాత తల్లి పిల్లలకు హారతినివ్వాలి. కొంత మంది … Read more

ధనత్రయోదశి, ధన్వంతరి జయంతి

ధనత్రయోదశి రోజున బంగారమును కొనే పద్ధతి ఉన్నది. దీని వల్ల సంవత్సరమంతా ఇంటిలో ధనలక్ష్మి నివసిస్తుంది. లక్ష్మి పూజ సమయంలో సంవత్సరంలో చేసిన జమా-ఖర్చుల లెక్కలను పెట్టవలసి ఉంటుంది. అప్పుడు ధనత్రయోదశి వరకు మిగిలిన సంపదను భగవత్ కార్యం కొరకు వినియోగిస్తే సత్ కార్యం కొరకు ధనము ఖర్చైనందు వల్ల ధనలక్ష్మి చివరి వరకు లక్ష్మి స్వరూపంలో ఉంటుంది. ధనము అనగా డబ్బులు. ఈ డబ్బు సంవత్సరమంతా కష్టపడి సంపాదించి ఉండాలి. ఈ డబ్బులోని కనీసం 1/6 … Read more

గోవత్సద్వాదశి

ఆశ్వయుజ బహుళ ద్వాదశి రోజున సముద్రమంథనం నుండి 5 కామధేనువులు ఉత్పన్నమైనవి, అని కథ ఉన్నది. ఇందులోని నంద అనే ధేనువును ఉద్దేశించి ఈ వ్రతం చేస్తారు. గోవత్సద్వాదశి రోజున ‘ఈ గోవు శరీరం పై ఎన్ని వెంట్రికలున్నాయో అన్ని సంవత్సరాలు నాకు స్వర్గసమానమైన సుఖం ప్రాప్తించని, అందువలనే గోవుపూజను చేస్తున్నాను’. అని సంకల్పం చెస్ గోవుపూజ చేస్తారు. ఈ రోజు సౌభాగ్యవతులు ఓక పూట ఉండి పొద్దున్న లేదా సాయంత్రం దూడతో ఉన్న ఆవు యొక్క … Read more

విజయదశమి (దసరా)

దసరా నాడు బంగారమని పంచిన ఆకులోని తేజతరంగాల వలన వ్యక్తిలోని క్షాత్రభావం జాగృతమౌతుంది. ఈ రోజున శ్రీరామతత్త్వము, మారుతితత్త్వము అధికంగా కార్యరతమై ఉండును. కాంచన వృక్ష ఆకుల వలన క్షాత్రభావము జాగృతమైన వ్యక్తి ఈ 2 తత్త్వములను గ్రహించగలడు.

దుర్గాష్టమి

తొమ్మిది రోజులు అమ్మవారికి నైవేద్యము సమర్పించుట : నవరాత్రులలో అమ్మవారికి సాత్త్విక పదార్థములతో నైవేద్యమును తయారు చేయవలెను. నిత్యము వండెడి కూరలతో పాటుగా ప్రత్యేక వంటలు వండవలెను. ప్రధానంగా పూర్ణం ప్రసాదముగా సమ ర్పించటం వల్ల వాటి నుండి ప్రసరించబడే కార్యనిరత రజోగుణము వైపునకు బ్రహ్మాండములోని శక్తిరూపి తేజ తరంగాలు అల్పవ్యవధిలో ఆకర్షించబడతాయి. ఆ నైవేద్యమును ప్రసాదముగా స్వీకరించే వారిలో శక్తిరూపి తేజోతరంగాల లాభము కలిగి వారి స్థూల మరియు సూక్ష్మ దేహములు శుద్ధి అగును.’ (మరిన్ని … Read more

కలశస్థాపన

శ్రీ దుర్గాదేవి మరియు చెడు తరంగాల మధ్య జరిగిన యుద్ధమునకు ప్రతీకగా కలశము మరియు దీపమును 9 రోజులు పూజించడమే నవరాత్రి. నవరాత్రిలో దీపమును అఖండముగా వెలిగించుట వలన భక్తులకు దైవీతత్త్వ లాభము కలుగుతుంది. నవరాత్రులలో అఖండ దీపప్రజ్వలన ఎందు కొరకు ? నవరాత్రులలో వాతావరణము శక్తి స్వరూపమైన తేజస్సుతో నిండియుండును. దీపము తేజమునకు ప్రతీకమైనందున దీపపు జ్యోతి వైపు దేవి యొక్క శక్తి స్వరూపమైన తేజతత్త్వ తరంగాలు ఆకర్షించబడును. ఈ తరంగాలు వాస్తులో నిరంతరము సంచరించుట … Read more

శ్రీ గణేశ చతుర్థి

గణేశ చతుర్థి వ్రతమును కుటుంబములో ఎవరు చేయవలెను ? : అన్న దమ్ములు ఉమ్మడి కుటుంబములోనే ఉంటే అందరూ ఒకే మూర్తిని పూజించాలి. ఏ కారణంగానైనా విడివిడిగా ఉంటే వారివారి ఇళ్ళల్లో స్వతంత్రంగా గణేశ వ్రతమును ఆచరించాలి. మూర్తిశాస్త్రానుసారంగా మట్టితో, నైసర్గిక రంగులతో తయారు చేసిన శ్రీ గణేశ విగ్రహంను పూజ చేయువారికి ఆధ్యాత్మిక లాభము కలుగును. (మరిన్ని వివరాల కొరకు చదవండి : సనాతన సంస్థ లఘుగ్రంధం ‘శ్రీ గణపతి’ మరియు వెబ్ సైట్ లోని … Read more