పూజకు కావలసిన వస్తువులు

పూజ కొరకు తయారీ చేసికుంటున్నప్పుడు స్తోత్రపఠనం లేదా నామజపం చేయవలెను. నామజపమునకు పోలిస్తే స్తోత్రములో సగుణ తత్త్వం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల స్తోత్రమును గట్టిగా చెప్పవలెను మరియు నామజపమును మనస్సులో చేసుకోవలెను. నామజపం ఒక వేళ మనస్సులో చేసుకోవడం కుదరకపోతే గట్టిగా చెప్పవచ్చు.

పూజకు కావలసిన వస్తువులు :

1. కుంకుమ 100gm
2. కొబ్బరికాయలు 5
3. శ్రీ గణేశుని ప్రతిమ 1
4. మామిడి ఆకులు 5
5. పసుపు 100gm
6. తమలపాకులు 25
7. దేవుని ప్రతిమను ఉంచుటకు పీట
8. ఏకాహారతి 1
9. సింధూరం 25 gm
10. బియ్యం 1 kg
11. పీటలు 4
12. పంచ హారతి 1
13. అష్ట గంధం 50gm
14. ఒక రూపాయి బిళ్ళలు 10
15. కలశం 1
16. అగ్గిపెట్టె 1
17. ముగ్గు పిండి 250gm
18. నువ్వుల నూనె 1 ltr
19. పళ్ళెములు 3
20. పెద్ద పళ్ళెము
21. సుగంధ ద్రవ్యము 1 బాటిల్
22. స్వచ్ఛమైన నెయ్యి 100gm
23. గంట 1
24. మోదకములు 35
25. యజ్ఞొపవీతం 2
26. పువ్వులు 1 kg
27. దీపపు కుందులు 2
28. కజ్జికాయలు 15
29. అగరొత్తులు 25
30. పూల దండలు 3
31. ఐదు వత్తుల దీపపు కుందులు 4
32. ధూపం 100gm
33. కర్పూరం 25 gm
34. తులసి దళాలు 25
35. పంచపాత్ర 1
36. రవిక గుడ్డ 1
37. పత్తి వత్తులు 50
38. దూర్వము (గరికలు) 200
39. ఉద్ధరిన 1
40. తోరణాలు
41. పత్తి వస్త్రం 6 (7 పూసలవి)
42. బిల్వ దళాలు 15
43. పాత్రలు 5
44. ప్రతిమను తుడుచు వస్త్రము
45. అక్షింతలు (అఖండ బియ్యం) 100gm
46. పండ్లు 10 (5 రకాలు)
47. పంచామృతం (పాలు, పెరుగు, నెయ్యి, తేనే మరియు చక్కర ప్రతిదీ ఒక చిన్న గిన్నె)
48. గిన్నెలు 15
49. వక్కలు 15
50. పత్రి
51. పాత్ర 1

Leave a Comment