పాశ్చాత్యులు చేసేది ఉత్తమమైనదనే భావన మన భారతీయులలో ఎక్కువగా పెరిగిపోవడం వల్ల, మనము వారి బట్టలు మరియు జీవనశైలిని మాత్రమే కాకుండా వారి ఆహారపు అలవాట్లను కూడా అనుకరించడం ప్రారంభించాము. అయితే, తీపి వంటకంతో భోజనం ప్రారంభించాలని ఆయుర్వేదం చెబుతోంది.
సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్ ఎకనామిక్స్ అండ్ పాలసీల నివేదిక ప్రకారం 2050 అప్పటికి యాంటీబయాటిక్ నిరోధకత కారణంగా 30 కోట్ల మంది చనిపోతారు. భారత్‌లో ఏటా 60000 మంది చిన్నారులు యాంటీబయాటిక్ నిరోధకత కారణంగా మరణిస్తున్నారు.
చాలా మంది ప్రజలు అల్యూమినియం లేదా హిండాలియంతో తయారు చేసిన వంట పాత్రలను ఆహారం వండటం కోసం ఉపయోగిస్తున్నారు. అలాంటి పాత్రలలో ఆహారం వండటం ఆరోగ్యానికి హానికరం.
ఈ రోజుల్లో ఆధునిక వైద్యులందరూ భోజనం తర్వాత పండు తినమని సలహా ఇస్తున్నారు. సమతుల్య ఆహారంలో పండ్లు కూడా భాగమని అవగాహన ఏర్పడింది. దీని వెనుక నిజం ఏమిటి? ఈ లేఖనం ద్వారా పండ్ల వినియోగం గురించి ఆయుర్వేద దృక్పథాన్ని అర్థం చేసుకుందాం.
ప్రాణశక్తి ప్రవాహంలో అవరోధాలను గుర్తించిన తరువాత, ప్రయోగం ద్వారా ముద్ర మరియు నామజపములను కనుగొనవలసి ఉంటుంది. ఆధ్యాత్మిక ఉపాయాలు చేసేటప్పుడు నామజపము చేయాలి. అందువల్ల, న్యాసం ఎలా చేయాలో అర్థం చేసుకోవడం ముఖ్యం.
ప్రాణశక్తి ప్రవాహంలో అవరోధములు ఏర్పడినప్పుడల్లా, సంబంధిత ఇంద్రియాల పనితీరు తగ్గిపోతుంది మరియు రుగ్మతలు ఏర్పడతాయి. వేళ్ళ నుండి ప్రాణశక్తి బయటకు వస్తుంది. రోగాలను నయం చేయడానికి దీనిని ఉపయోగించడం ఈ ఉపాయం యొక్క సారాంశం.
ఋతుపవనాల తరువాత సూర్యుని బలమైన కిరణాలు భూమిపై పడినప్పుడు శరద్ ఋతువు ప్రారంభమవుతుంది. వేడి పెరుగుతున్నప్పుడు శరద్ ఋతువు ప్రారంభమైనప్పుడు పిత్తము పెరిగి కండ్లకలక,సేగ్గెడలు, మొల్లలు(పైల్స్), జ్వరం వంటి అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది.
వసంతకాలం అంటే శీతాకాలం నుండి వేసవి కాలానికి మద్య ఉండే కాలం. ఈ కాలంలో పెరిగిన కఫా కారణంగా జలుబు, దగ్గు, జ్వరం మరియు శ్వాసనాళాలు ఉబ్బసం తీవ్రతరం అవుతుంది.
రాత్రి సమయంలో దుష్ట శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, దుష్ట శక్తుల ప్రభావం వున్నవాళ్ళు పగటిపూట మరియు రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా ఖాళీ పెట్టెల నివారణలు చేయాలి. ఎలాంటి దుష్ట శక్తులతో బాధపడని వారు కూడా రాత్రిపూట మంచానికి చుట్టూ పెట్టెలను ఉంచడము వల్ల రక్షణ కవచం ఏర్పడుతుంది.