కల్తీదారులను ఆపండి, కౌటుంబిక మరియు దేశ స్వస్థతను కాపాడండి !

ప్రస్తుతము అన్ని రంగాలలో భ్రష్టాచారం వ్యాపించినది. అందులో గంభీరమైనది కల్తీ. పదార్థములలో కల్తీ చేయడం వలన వినియోగదారునికి ఆర్థిక హాని కలుగుతుంది, అతని ఆరోగ్యము మీద కూడా విపరీత పరిణామం చూపుతుంది. దేశములో జరుగుతున్న ఆరోగ్యహానిని శాశ్వతముగా ఆపేందుకు కల్తీ చేసేవారికి విరుద్ధముగా ఫిర్యాదు చేయడము దేశ కర్తవ్యమే అగును. కల్తీదారుల విరుద్ధం ఎక్కడ ఫిర్యాదుని చేయాలి ? కల్తీదారులకు 3 సంవత్సరాలు కారాగృహము మరియు 10 లక్షల రూ. వరకు జరిమాన చెల్లించాల్సి ఉంటుంది. అందుకే … Read more

ఆశ్లీలతను అరికట్టండి మరియు ఉత్తమ సమాజాన్ని నిర్మించండి !

ఉత్పాదనల అమ్మకం పెరిగేందుకు, ఇటీవల ఉత్పాదనల ప్రకటనలలో మరియు ఉత్పాదనల కవర్ల్‌పై స్త్రీలను అశ్లీలంగా చూపించడం జరుగుతున్నది. దీని వలన సమాజం నీతిహీనంగా మారుతున్నది. ఈ హానిని ఆపేందుకు మరియు స్త్రీల గౌరవాన్ని కాపాడుటకు అశ్లీలతను అరికట్టడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. దీని కొరకు – అశ్లీల ప్రకటనలు గల వస్తువులను వాడకండి ! అశ్లీల చలనచిత్రాలను మరియు దూరదర్శన కార్యక్రమాలను చూడకండి, వాటిని నిషేధించండి ! ‘స్త్రీల అశ్లీల ప్రతిబంధక చట్టం 1986’ అనుసారం ‘స్త్రీలను … Read more

హిందువుల్లారా ! హిందూ సంస్కృతిని ఆచరించండి !

కేవలం శుభకార్యాలలోనే కాకుండా ప్రతిరోజూ సాంప్రదాయ వస్త్రములు ధరించండి ! ప్రతి రోజూ స్త్రీలు భ్రూమధ్యలో గుండ్రనిబొట్టు, పురుషలు నిలువు బొట్టు పెట్టుకోండి ! ఇతరులను స్వాగతించేటప్పుడు కరచాలనం చేయడం మాని నమస్కరించండి ! జన్మదినాన్ని తేదిన కాకుండా తిథికనుగుణంగా, హారతితో ఆచరించండి ! పెద్దలకు నమస్కరించేటప్పుడు తల వంచి నమ్రతతో నమస్కరించండి ! ‘హిందూ జనజాగృతి సమితి’ ధర్మశిక్షణ వర్గాలలో ధర్మాచరణ నేర్పించును !

జాత్యాతీత మీడియాల హిందూ ద్వేషి చర్యలు !

అబద్ధపు వార్తలు, ‘స్టింగ్ ఆపరేషన్’లు చూపించి హిందూ సంతులు, సంస్థలు మరియు నేతలను అవమానించడం హిందువుల సంప్రదాయాలను పరంపరలను అంధ శ్రద్ధలుగా చూపడం చర్చాకూటంలలో హిందుత్వవాదులను మాట్లాడనివ్వకపోవడం హిందువులపై జరిగే అన్యాయాల గురించిన వార్తలను వినిపించకపోవడం లేదా అవన్నీ అబద్ధమని తామే నిర్ధరించి చెప్పడం ఇలాంటి హిందూ ద్రోహి మాధ్యమాలను బహిష్కరించండి మరియు ఇతరులకు దీని గురించి చెప్పండి !  

‘కాన్వెంట్’ పాఠశాల : వైచారిక మతమార్పిడి ఉగమం !

‘కాన్వెంట్’ పాఠశాలలలో హిందూ విద్యార్థుల పై క్రైస్తవ మత అలవాట్లను అంకితము చేస్తారు. హిందువుల ఆచార పద్ధతులను విద్యార్థులు పాటించకూడదనే విషయముపై కూడ ధ్యాసను ఇస్తారు. మంచి సంస్కారములయ్యే వయస్సులో బాలల మనస్సులో హిందూ విరోధ సంస్కారములగుట వలన వారు సంస్కారహీనులౌతారు. దీని నుండి హిందూ ధర్మమునకు గంభీర సంకటము ఉత్పన్నమైనది. వైచారిక మతమార్పిడి చేయుటకు కుట్ర ! 1. గాజులు, పట్టీలు వేసుకోవడము; తిలకము, బొట్టు లేదా గోరింటాకు పెట్టుకోవడం లాంటి హిందూ ధర్మాచరణను నిషేధించడము … Read more

హిందువుల్లారా, దేవుళ్ళ అవహేళనలను ఆపి భగవద్‌కృపకు పాత్రులవ్వండి !

దేవతల పేరును, రూపాన్ని, చిత్రకళ, మూర్తికళ, నాటకాలు, కావ్యాలు మొదలైన వాటి ద్వారా అవమాన పరచడం లేదా మానవీకరణ చెయ్యడం వీటిని అడ్డుకోకపోవడం కూడా మహా పాపమే ! దేవతల అవహేళనలను ఇలా అడ్డుకోండి ! దేవతలను అవహేళన చేసే చిత్రాల/మూర్తుల ప్రదర్శనలను చట్టరీత్యా అడ్డుకోండి !‘సంతకాల సేకరణ’, ‘నిషేధ సభ’ల ద్వారా దేవతల అవహేళన గురించి జాగృతి పరచండి !దేవతలను అవమానించే వ్యక్తి, సమూహం, సంస్థ మొ॥ వారి విరుద్ధం ‘భారతీయ దండ విధానం’ లోని … Read more

మీరు ‘హిందువు’లైతే కనీసం ఇవైనా చేయండి !

హిందూహితం కొరకు చట్టబద్దమైన ఆందోళనలలో తనువు, మనస్సు, ధనములను సమర్పించి పాల్గొనండి ! మీ నిత్యవసర వస్తువులను హిందువుల వద్దనే కొనండి ! విదేశీ వస్తువులను విడిచిపెట్టి స్వదేశీ వస్తువులను ఉపయోగించండి ! హిందూ విద్యార్థులను ధర్మాచరణ (ఉదా : బొట్టు పెట్టుకోవడం, గాజులు వేసుకోవడం, గోరింటాకు పెట్టుకోవడం మొదలైనవి) చేయకుండా చేసే పాఠశాలలను బహిష్కరించండి ! ధర్మరక్షణ కోసం ‘హిందూ జనజాగృతి సమితి’ మీకు సహాయం చేస్తుంది !

నదుల పవిత్రతను రక్షించడం, ధర్మకర్తవ్యమే !

‘జలము శ్రీవిష్ణువు యొక్క నివాసస్థానం, కావున దానిని కలుషితం చేయకూడదని’ ధర్మశాస్త్రం చెబుతుంది. నదులు కలుషితం కాకూడదని వీటిని చేయండి – నదీ తీరంలో ప్లాస్టిక్, చెత్త మొ॥ వాటిని పారవేయకండి ! నదిలో నోరు పుక్కలించకండి / మల-మూత్ర విసర్జన చేయకండి ! ఫ్యాక్టరీల వల్ల నదులకు జరిగే మాలిన్యాన్ని చట్టరీత్యా వ్యతిరేకించండి ! నగరంలోని కలుషిత నీరును ఏ ప్రక్రియ చేయకుండా నదిలో వదలకండి, దీని గురించిన ఆందోళనలో పాల్గొనండి !

గోపాలనను ప్రోత్సహించడం ధర్మ పాలనయే !

33 కోట్ల దేవతలు నివాసమున్న (దేవతా తత్త్వాలను ఆకర్షించే) గోమాత హిందువుల దేవత. ప్రతి రోజు గోగ్రాసం, శుభకార్యములలో గోపూజ చేయడం, గోదానం చేయడంతో పాటు ఈ పవిత్ర గోవులను పోషించుటకు ప్రయత్నించండి ! గోసంవర్ధనకై వీటిని చేయండి ! దైనందిన ఆహారంలో భారతీయ జాతి ఆవుల పాలు, పెరుగు, నెయ్యినే వాడండి ! పంచగవ్యయుక్త పళ్ళపొడి, సబ్బు, అగర్బ త్తీలు, ధూపం మొ॥ వాటిని వాడండి ! గోశాల నిర్మాణానికి స్థలం, పరికరాలు, ధనం, గోసంపద … Read more

గోహత్యను అడ్డుకుని హిందూ ధర్మమును రక్షించండి !

నేడు మన దేశంలోని 36,000 కబేళాలలో గో హత్యలు జరుగుతున్నాయి. దీని వలన 1947లో 90 కోట్లున్న గోసంపద ఇప్పుడు కేవలం 1 కోటికి దిగజారింది. ఇప్పటికైనా హిందువులు జాగృతమై ధర్మహానిని ఆపడానికి గోసంరక్షణ చేయండి ! గోసంరక్షణకై ఈ కృతులను చేయండి ! ఎవరైనా గోవుల అక్రమ రవాణా చేస్తున్నట్టు కనబడితే వెంటనే స్థానిక హిందుత్వనిష్ఠుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయండి ! (మీ పేరును నమోదు చేయకుండా కూడా ఈ ఫిర్యాదును చేయవచ్చు.) ఆవుల … Read more