‘ఇకో-ఫ్రెండ్లి గణేశోత్సవం పేరిట ‘ట్రీ గణేశ’ అనే అశాస్త్రీయ ప్రకారం యొక్క ప్రచారం !

పండుగలు మరియు ఉత్సవాలలో చేయబడే ప్రతి ఆచరణకు ప్రధానంగా ఆధ్యాత్మిక ప్రయోజనం పొందే ఉద్దేశం ఉంటుంది అనే విషయం హిందువులకు ధర్మశిక్షణ లేనందువల్ల వారికి గమనానికి రావడం లేదు. సాధన చేయని వ్యక్తి ఆధ్యాత్మిక ఆచరణల వల్ల కలిగే అనుభూతులను పొందలేడు. పండుగ-ఉత్సవములోని ఆచరణలకు గల శాస్త్రం తెలుసుకోవాలంటే దాని గురించి జ్ఞ్యానం ఉన్నవారు అనగా సంత మహనీయుల మార్గదర్శనం పొందాలని వారికి అనిపించదు. సామాజిక, భౌతిక, పర్యావరణకు సంబంధించిన ఆలోచనలే సరి అయినది అని అనిపిస్తుంది. … Read more

సార్వజనిక గణేశోత్సవంలో ఏమి ఉండకూడదు ? మరియు ఏది ఉండాలి ?

హిందువులలో దేశం మరియు ధర్మం పట్ల అభిమానం నిర్మాణం అవ్వాలి మరియు హిందువులను ఐక్య పరచడం సులభమవ్వాలనే గొప్ప ఆలోచనతో లోకమాన్య తిలక్ గారు ఈ సార్వజనిక గణేశోత్సవమును ప్రారంభించారు; కానీ ప్రస్తుతం సార్వజనిక గణేశోత్సవములో జరుగుతున్నా తప్పుడు ఆచరణలు మరియు అశాస్త్రీయ పద్ధతుల మూలంగా ఉత్సవం యొక్క మూల ఉద్దేశం విఫలమవడంతో పాటు ఉత్సవం యొక్క పవిత్రత కూడా నష్టమైంది. ‘సార్వజనిక శ్రీ గణేశోత్సవము ఎలా ఉండకూడదు మరియు ఎలా ఉండవలెను’, అని క్రింది విషయాల … Read more

అలంకరణ కోసం వాడే చట్రములలో (ఫ్రేమ్) థర్మోకోల్ ను వాడకండి !

శ్రీ గణపతి విగ్రహము కొరకై అలంకరణ చట్రములను తయారు చేసేటప్పుడు థర్మోకోల్ ను వాడకండి. 1. థర్మోకోల్ సహజంగా మట్టిలో కలిసిపోదు, అందుచేత దానిని ఉపయోగించడం పర్యావరణమునకు హానికరం. అది ఒక రసాయనిక పద్ధతిలో తయారు చేయబడినది కాబట్టి దానిలో రజస్, తమో గుణములు ప్రబలంగా ఉంటాయి. అటువంటి రజస్, తమో గుణములు ప్రబలంగా ఉన్నటువంటి వస్తువు సాత్వికతను గ్రహించలేదు. పైగా, అది రజస్, తమో గుణముల ప్రకంపనలను పర్యావరణంలోకి ప్రసరింప చేస్తుంది. 2. దానికి బదులుగా, … Read more