అసంతృప్త పూర్వీకుల ఇబ్బందుల నుండి రక్షించే మరియు వారికి సద్గతిని ప్రసాదించే దేవతయే – దత్తాత్రేయుడు

  అసంతృప్త పూర్వీకుల నుండి ఇబ్బందులు కలగుటకు కారణాలు మరియు ఇబ్బందుల స్వరూపము పూర్వము మాదిరిగా ఇప్పుడు చాలా మంది శ్రాద్ధము-పక్షము మొదలుగునవి చేయరు, సాధన కూడా చేయరు. దీని నుండి చాలా వరకు ప్రతిఒక్కరికి పూర్వీకుల లింగదేహముల నుండి ఇబ్బందులు కలుగుతాయి. ఇలాంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని లేక ఇబ్బంది కలుగుటను ఉన్నతులు మాత్రమే చెప్పగలరు. అలాంటి ఉన్నతులు దొరకనప్పుడు ఇక్కడ ఇచ్చిన ఇబ్బందులలో ఏదైనా ఒకటి ఉంటే, అసంతృప్త పూర్వీకుల నుండి కొన్ని … Read more

దత్త జయంతి

మార్గశిరపౌర్ణిమ రోజున మగ నక్షత్రముపై సాయంత్రము దత్తాత్రేయుడు జన్మించాడు. అందుకని ఈ రోజున భక్తులు శ్రీ దత్తజయంతి ఉత్సవాన్ని దత్తాత్రేయక్షేత్రములలో ఆచరిస్తారు.

దత్తత్రేయుడి ఉపాసన

ప్రతిఒక్క దేవునికి విశిష్టమైన ఉపాసన శాస్త్రము ఉన్నది. అంటే ప్రతిఒక్క దేవుని ఉపాసన అంతర్గ తంగా ప్రతిఒక్క కృతి విశిష్ట మైన పద్ధతిలో చేయుటమనే శాస్త్రమున్నది.