దీపావళి : దివాలీ అను పదము దీపావళి అనే పదము నుండి తయారైనది. దీపావళి ఈ పదము దీప + ఆవళి (వరుస ) ఇలా తయారైనది. దీనికి అర్థము, దీపముల వరుస. దీపావళికి అన్నిచోట్లలో దీపాలను వెలిగిస్తారు.

అ. పదునాలుగు సంవత్సరాల వనవాసము సమాప్తమైన తరువాత ప్రభూ శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు దీపోత్సవాన్ని జరుపుకున్నారు. ఆనాటి నుండి దీపావలీ ఉత్సవమునకు ప్రారంభమైనది.

ఆశ్వయుజ బహూళ త్రయోదశి (ధనత్రయోదశి), ఆశ్వయుజ బహూళ చతుర్దశి (నరక చతుర్దశి ), అమావాస్యా (లక్షీ) మరియు కార్తిక శుద్ద ప్రతిపదా (బలీప్రతిపదా) ఇలా నాలుగు రోజులు దీపావలిని జరుపుకుంటారు. కొందరు త్రయోదశిని దీపావలిలో అంతర్భుతము చేయకుండ, ‘దీపావళి మిగిలిన మూడు రోజులదని భావిస్తారు. వసుబారస్ (గోవత్స) మరియు భావుబీజ (అన్న – చెల్లి పండుగ) ఇవి దీపావళిని జోడించి వచ్చును, కావున వాటిని దీపావళిలో అంతర్భుతము చేస్తారు; కాని వస్తుతః ఈ పండుగలు వేరు వేరుగా ఉంటాయి.

దీపావళి గురించిన లేఖనాలు

 • తులసి వివాహం

  తులసి వివాహము పండుగను జరుపుకునే విధానము, దీని విశిష్టత, తులసి దర్శనం యొక్క మహత్యము, తులసి మొక్కకు గల ఆధ్యాత్మిక...

 • బలిప్రతిపద

  అత్యంతమైన దానశూరుడు, కాని దానము ఎవరికి చేయాలనే తెలివి లేకపోవడమువలన బలీరాజును భగవాన్ శ్రీవిష్ణువు వామనావతారమును ధరించి పాతాళలోకమునకు పంపిన...

 • లక్ష్మి పూజ

  దీపావళి రోజున లక్ష్మి పూజ చేస్తారు. ఈ రోజు యొక్క మహత్యము, ఆచరించు విధానము, ఈ రోజు చేయవలసిన ప్రార్థనలు...

 • ధనత్రయోదశి నిమిత్తంగా ధర్మ ప్రచార కార్యములో ‘సత్పాత్ర దానం’ చేసి శ్రీ...

  పాఠకులందరికి, శ్రేయోభిమానులకు మరియు ధర్మ ప్రేమికులకు నమ్ర విజ్ఞప్తి !

 • నరక చతుర్దశి

  నరకాసుర రాక్షసుడి వధ సందర్భంలో నిర్వహించే దీపావళి లో గల ఈ పండుగ నిమిత్తంగా తెల్లవారుజామున సూర్యోదయం ముందు నిద్ర...

 • వసుబారాస్ మరియు గురుద్వాదశి

  శ్రీ విష్ణువు యొక్క ఆపతత్వాత్మక తరంగాలు కార్యనిరతమై బ్రహ్మాండములో ప్రవేశించడమంటెనే వసుబారస్ ! ఈ రోజున విష్ణులోకములోని వాసవదత్త పేరుగల...

 • ధనత్రయోదశి

  దీపావళి రోజులలోనే వచ్చే ఈ పండుగ సందర్భంగా కొత్త బంగారు ఆభరణాలను కొనుక్కునే అలవాటు ఉన్నది. వ్యాపారస్తులు ఈ రోజు...

దీపావళి గురించిన వీడియోలు