అనారోగ్యాలను నయం చేయడానికి ఖాళీ పెట్టెలను ఉపయోగించడం ద్వారా ఆధ్యాత్మిక వైద్యం – భాగం 3
ఖాళీ పెట్టెలతో ఆధ్యాత్మిక చికిత్స చేయడం అనూహ్యమైన సాధనంగా అనిపించవచ్చు; ఏదేమైనా, ఖాళీ పెట్టెలో శూన్యత్వం ఉంటుంది. ఇది ఆకాశతత్వాన్ని సూచిస్తుంది.
ఖాళీ పెట్టెలతో ఆధ్యాత్మిక చికిత్స చేయడం అనూహ్యమైన సాధనంగా అనిపించవచ్చు; ఏదేమైనా, ఖాళీ పెట్టెలో శూన్యత్వం ఉంటుంది. ఇది ఆకాశతత్వాన్ని సూచిస్తుంది.
బరువు పెరగడానికి ప్రతిరోజూ శరీరానికి మర్దన చేయాలి, వ్యాయామం చేయాలి మరియు పోషకమైన ఆహారాన్ని తినాలి. ఆకలి తక్కువగా ఉన్న వారు ఆకలి పెరగడానికి మందులు తీసుకోవాలి. అన్ని స్థాయిలలో ప్రయత్నాలు చేస్తే, శరీరం మృదువుగా ఉంటుంది. దీని వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.
భవిష్యత్తులో ప్రపంచ మహాయుద్ధ సమయంలో వైద్యులు, వైద్యం, మందులు అందుబాటులో వుండవు. అటువంటి సమయములో ఆయుర్వేదం మనల్ని రక్షిస్తుంది. ఈ లేఖలో, ‘సహజంగా పెరిగే ఔషధ మొక్కలు మరియు మూలికలను ఎలా సేకరించాలి’ అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ విషయాన్ని సనాతన గ్రంథం త్వరలో ప్రచురించబడుతుంది. ఈ గ్రంథం మీకు ‘ఔషధ మొక్కలు మరియు మూలికలను ఎలా సేకరించి సంరక్షించాలి’ అనే సంక్షిప్త వివరణను అందిస్తుంది. 1. ఇప్పుడు ఔషధ మూలికలను సేకరించి సంరక్షించండి ! ‘ప్రతి … Read more
పాశ్చాత్యులు చేసేది ఉత్తమమైనదనే భావన మన భారతీయులలో ఎక్కువగా పెరిగిపోవడం వల్ల, మనము వారి బట్టలు మరియు జీవనశైలిని మాత్రమే కాకుండా వారి ఆహారపు అలవాట్లను కూడా అనుకరించడం ప్రారంభించాము. అయితే, తీపి వంటకంతో భోజనం ప్రారంభించాలని ఆయుర్వేదం చెబుతోంది.
సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్ ఎకనామిక్స్ అండ్ పాలసీల నివేదిక ప్రకారం 2050 అప్పటికి యాంటీబయాటిక్ నిరోధకత కారణంగా 30 కోట్ల మంది చనిపోతారు. భారత్లో ఏటా 60000 మంది చిన్నారులు యాంటీబయాటిక్ నిరోధకత కారణంగా మరణిస్తున్నారు.
చాలా మంది ప్రజలు అల్యూమినియం లేదా హిండాలియంతో తయారు చేసిన వంట పాత్రలను ఆహారం వండటం కోసం ఉపయోగిస్తున్నారు. అలాంటి పాత్రలలో ఆహారం వండటం ఆరోగ్యానికి హానికరం.
ఈ రోజుల్లో ఆధునిక వైద్యులందరూ భోజనం తర్వాత పండు తినమని సలహా ఇస్తున్నారు. సమతుల్య ఆహారంలో పండ్లు కూడా భాగమని అవగాహన ఏర్పడింది. దీని వెనుక నిజం ఏమిటి? ఈ లేఖనం ద్వారా పండ్ల వినియోగం గురించి ఆయుర్వేద దృక్పథాన్ని అర్థం చేసుకుందాం.
ఆయుర్వేదంలో వేదాలలో చెప్పిన ప్రకారం వ్యాధులకు కారణాలు, మరియు భౌతిక శరీరంపై ప్రభావాలు, ఆ ప్రభావాలను తగ్గించడానికి చేయవలసిన నివారణలు, రోగి యొక్క వ్యక్తిత్వం, అతని జీవనశైలి, రోగనిరోధక శక్తి మరియు ఇతర అంశాల యొక్క లోతైన అధ్యయనం చేసిన తరువాత తగిన ఔషధం ఇవ్వబడుతుంది.
ప్రాణశక్తి ప్రవాహంలో అవరోధాలను గుర్తించిన తరువాత, ప్రయోగం ద్వారా ముద్ర మరియు నామజపములను కనుగొనవలసి ఉంటుంది. ఆధ్యాత్మిక ఉపాయాలు చేసేటప్పుడు నామజపము చేయాలి. అందువల్ల, న్యాసం ఎలా చేయాలో అర్థం చేసుకోవడం ముఖ్యం.
ప్రాణశక్తి ప్రవాహంలో అవరోధములు ఏర్పడినప్పుడల్లా, సంబంధిత ఇంద్రియాల పనితీరు తగ్గిపోతుంది మరియు రుగ్మతలు ఏర్పడతాయి. వేళ్ళ నుండి ప్రాణశక్తి బయటకు వస్తుంది. రోగాలను నయం చేయడానికి దీనిని ఉపయోగించడం ఈ ఉపాయం యొక్క సారాంశం.