నాగపంచమి

మన పండుగలన్నింటికీ ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది మరియు ఇది హిందూ ధర్మంలో అత్యంత ముఖ్యమైన అంశం. భగవంతుడు విశ్వంలో – ప్రతి జీవి లోపల – సర్వవ్యాపి అనే ప్రధాన సూత్రాన్ని హిందూ ధర్మం మనకు బోధిస్తుంది. వివిధ పండుగల ద్వారా మనకు దీనిని అనుభవపూర్వకంగా నేర్పుతారు.

శిష్యుని జీవితంలో ఆధ్యాత్మిక క్రమశిక్షణ

ఆధ్యాత్మికతలో ప్రాథమిక స్థాయిలో ప్రతి సాధకుడు, గురువే మోక్షానికి మార్గం అని చదివి ఉంటాడు. పురోగతి సాధించిన తరువాత దానిని తాను అనుభవిస్తాడు. చాలా మంది సాధకులు గురువును ఎలా సంపాదించుకోవాలో తెలుసుకో లేకుండా ఉన్నారు. ఆ కారణంగా ప్రస్తుత జన్మయే కాక రాబోయే అనేక జన్మలు కూడా వృథా అయిపోతాయి. ఒక గురువుకు శిష్యుడుగా స్వీకరించబడాలి అంటే సంతుల యొక్క అనుగ్రహం పొందాలి. ఏమయినప్పటికీ, గురువు గారి అనుగ్రహాన్ని నిరంతరం పొందాలి అంటే శిష్యుడు గురువు … Read more

ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం ఎవరిని సంతుమహాత్ములుగా పరిగణిస్తారు?

ఆధ్యాత్మిక శాస్రానుసారం, ఏ మతం వారైనా, ఏ సాధనా పద్ధతిని అవలంబించినా, 70% ఆధ్యాత్మిక స్థాయికి చేరుకున్న తరువాతే వారు సంతుమహాత్ములుగా పరిగణింపబడటానికి అర్హులు అవుతారు.

ఎవరిని నిజమైన గురువులని అనవచ్చు?

దేశమునకు, ధర్మమునకు అపాయం ఏర్పడినప్పుడు దైవ భక్తిలో  పరిపూర్ణంగా లీనమవ్వమని కాకుండా ఆధ్యాత్మిక సాధనలో భాగంగా దేశం-ధర్మం రక్షణకు క్రియాశీలురుగా ఎలా కావడం అని బోధించే వారే ఉత్తమమైన గురువులు.

సనాతన సంస్థ గురు శిష్య పరంపరను కలియుగంలో విశిష్ఠమైనదిగా నిరూపించబడి, సాధకులను అన్ని అంశాలలోనూ తీర్చిదిద్దుతోంది !

గురు శిష్య పరంపర భారత దేశానికి ప్రత్యేకమైనది. కేవలం దీని వలననే ఎన్నో విదేశీ ఆక్రమణల తరువాత కూడా హిందూ ధర్మం కాల పరీక్షకు తట్టుకుని నిలబడి ఉంది.

గురువుల పవిత్ర చరణాలకు కృతజ్ఞతను సమర్పించడమే గురు దక్షిణ

గురువు మాత్రమే మన హృదయాలలో ఉంటూ మన చెయ్యి పట్టుకుని మనల్ని ఆధ్యాత్మిక సాధనా మార్గంలో నడిపిస్తారు. మన బాగోగులు చూసుకుంటారు.

గురు తత్వము

మనకు తెలియని ఆధ్యాత్మిక ప్రపంచంలో మార్గం చూపే దీపం గురువు. ఏ రంగంలో అయినా మనకు మార్గం చూపే గురువు ఉండడం అనేది అమూల్యమైనది. ఇది ఆధ్యాత్మికతలో  కూడా వర్తిస్తుంది.

గురు పూర్ణిమ సందర్భంగా శ్రీ చిత్శక్తి (శ్రీమతి) అంజలి ముకుల్ గాడ్గిల్ మరియు శ్రీ సత్శక్తి (శ్రీమతి) బిందా నీలేష్ సింగ్‌బాల్ వీరి సందేశం (2022)

భగవంతుని అనుగ్రహాన్ని పొందేందుకు మీ ప్రయత్నాలను పెంచుకోండి! – శ్రీచిత్శక్తి (శ్రీమతి) అంజలి ముకుల్ గాడ్గిల్
మీ శక్తి మేరకు ధర్మ స్థాపనకు సహకరించండి ! – శ్రీసత్శక్తి (శ్రీమతి) బిందా నీలేష్ సింగ్‌బాల్, సనాతన్ ఆశ్రమం, రామనాథి, గోవా

‘గురు-శిష్య పరంపర’ గొప్పతనము !

గురుపౌర్ణమి రోజున గురుతత్వము మిగతా రోజులతో పోలిస్తే వెయ్యి రెట్లు అధికంగా కార్యారతమై ఉంటుంది. కావున గురుపూర్ణిమ సందర్భంలో చేసిన సేవ మరియు త్యాగము యొక్క ఫలితం కూడా ఇతర రోజుల కంటే వెయ్యి రెట్లు అధికంగా ఉంటుంది; అందుచేత గురుపౌర్ణమి అనేది భగవద్‌కృపను పొందే అతి విలువైన అవకాశం