‘గురు-శిష్య పరంపర’ గొప్పతనము !
గురుపౌర్ణమి రోజున గురుతత్వము మిగతా రోజులతో పోలిస్తే వెయ్యి రెట్లు అధికంగా కార్యారతమై ఉంటుంది. కావున గురుపూర్ణిమ సందర్భంలో చేసిన సేవ మరియు త్యాగము యొక్క ఫలితం కూడా ఇతర రోజుల కంటే వెయ్యి రెట్లు అధికంగా ఉంటుంది; అందుచేత గురుపౌర్ణమి అనేది భగవద్‌కృపను పొందే అతి విలువైన అవకాశం