నాగపూర్ లోని మహల్ లో కల ఆధ్యాత్మిక శక్తి కలిగిన శ్రీ గణేశ ఆలయం

నాగపూర్ లోని మహల్ ప్రాంతం లో ఎంతో ప్రాచుర్యం పొందిన, మరియు ఎంతో ఆధ్యాత్మిక శక్తి కలిగిన శ్రీ గణేశ ఆలయం ఉంది. ఈ ఆలయం నాగపూర్ కి చెందిన ప్రముఖ సంగీతకారుడు శ్రీ మధుసూదన్ తంహంకర్ గారి నివాసం లో ఉంది. ఒక శమీ వృక్షపు వేళ్ళు ఈ ఆలయానికి ఎంతో దూరంలో ఉన్నాయి. కానీ ఆ శమీ వృక్షపు కొమ్మ ఒకటి ఈ ఆలయ గోపురాన్ని తాకుతూ ఈ ఆలయపు ఆధ్యాత్మిక శక్తిని చాటి చెబుతుంది.

నాగపూర్ లోని మహల్ ప్రాంతం లో ఉన్న ప్రఖ్యాతి గాంచిన గణపతి ఆలయంలోని గణపతి విగ్రహం

శమీ వృక్షపు కొమ్మ శ్రీ గణేశ ఆలయ గోపురాన్ని తాకితే ఆ ఆలయం ఆధ్యాత్మిక చైతన్యం/శక్తి తో నిండి ఉన్నదని భక్తులు నమ్ముతారు.

Leave a Comment