హిందువుల్లారా ! హిందూ సంస్కృతిని ఆచరించండి !

  • కేవలం శుభకార్యాలలోనే కాకుండా ప్రతిరోజూ సాంప్రదాయ వస్త్రములు ధరించండి !
  • ప్రతి రోజూ స్త్రీలు భ్రూమధ్యలో గుండ్రనిబొట్టు, పురుషలు నిలువు బొట్టు పెట్టుకోండి !
  • ఇతరులను స్వాగతించేటప్పుడు కరచాలనం చేయడం మాని నమస్కరించండి !
  • జన్మదినాన్ని తేదిన కాకుండా తిథికనుగుణంగా, హారతితో ఆచరించండి !
  • పెద్దలకు నమస్కరించేటప్పుడు తల వంచి నమ్రతతో నమస్కరించండి !

‘హిందూ జనజాగృతి సమితి’ ధర్మశిక్షణ వర్గాలలో ధర్మాచరణ నేర్పించును !

Leave a Comment