కల్తీదారులను ఆపండి, కౌటుంబిక మరియు దేశ స్వస్థతను కాపాడండి !

ప్రస్తుతము అన్ని రంగాలలో భ్రష్టాచారం వ్యాపించినది. అందులో గంభీరమైనది కల్తీ. పదార్థములలో కల్తీ చేయడం వలన వినియోగదారునికి ఆర్థిక హాని కలుగుతుంది, అతని ఆరోగ్యము మీద కూడా విపరీత పరిణామం చూపుతుంది. దేశములో జరుగుతున్న ఆరోగ్యహానిని శాశ్వతముగా ఆపేందుకు కల్తీ చేసేవారికి విరుద్ధముగా ఫిర్యాదు చేయడము దేశ కర్తవ్యమే అగును.

కల్తీదారుల విరుద్ధం ఎక్కడ ఫిర్యాదుని చేయాలి ?

కల్తీదారులకు 3 సంవత్సరాలు కారాగృహము మరియు 10 లక్షల రూ. వరకు జరిమాన చెల్లించాల్సి ఉంటుంది. అందుకే కల్తీదారుల విరుద్ధం ముందు చెప్పిన విధంగా ఎక్కడైనా నిర్భయంగా ఫిర్యాదుని చేయండి.

జిల్లాస్థాయిలో : సహ కార్యదర్శి, ఆహార మరియు ఔషధ పాలకా విభాగము (ఎఫ్‌డీఐ)

State address : Food Corporation Of India Regional Office, 3rd Floor, Haca Bhavan, Opp. Public Gardens, Nampally, Hyderabad – 01.

Tel. : (040) 2323442, 23235033, 23422326

Leave a Comment