గోహత్యను అడ్డుకుని హిందూ ధర్మమును రక్షించండి !

నేడు మన దేశంలోని 36,000 కబేళాలలో గో హత్యలు జరుగుతున్నాయి. దీని వలన 1947లో 90 కోట్లున్న గోసంపద ఇప్పుడు కేవలం 1 కోటికి దిగజారింది. ఇప్పటికైనా హిందువులు జాగృతమై ధర్మహానిని ఆపడానికి గోసంరక్షణ చేయండి !

గోసంరక్షణకై ఈ కృతులను చేయండి !

  • ఎవరైనా గోవుల అక్రమ రవాణా చేస్తున్నట్టు కనబడితే వెంటనే స్థానిక హిందుత్వనిష్ఠుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయండి ! (మీ పేరును నమోదు చేయకుండా కూడా ఈ ఫిర్యాదును చేయవచ్చు.)
  • ఆవుల చర్మంతో తయారు చేసిన సౌందర్య సాధనాలు ఉదా : లిప్ స్టిక్, కోల్డ్ క్రీం, పర్సు, చెప్పులు, బెల్టు, ఫుట్బాల్ మొదలైన వాటిని వాడకండి !

గోహత్య ను నిషేధించుటకు వీటిని చేయండి !

  • గోహత్య నిషేధ చట్టం మరియు కబేళాల నిర్భంద చట్టం తీసుకు రావడానికి, గో మాంసపు ఎగుమతిని ఆపుటకు ఉద్యమాలు, ఆందోళనల ద్వారా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురండి !
  • గోహత్యా నిషేధానికి సనాతన సంస్థ, హిందూ జనజాగృతి సమితి లాంటి సంస్థల చట్టబద్ధమైన ఆందోళనలలో సక్రియ పాత్రను వహించండి !

Leave a Comment