మన సంస్కృతిని రక్షించుటకై ‘డే’ పద్ధతిని ఆచరించకండి !

‘వ్యాలెంటైన్ డే’, ‘ఫ్రెండ్ షిప్ డే’, ‘మదర్స్ డే’, ‘ఫాదర్స్ డే’ మొదలైన రోజులను ఆచరించడమనగా, పాశ్చాత్యుల నీతిహీన పద్ధతుల అనుకరణ మరియు హిందూ సంస్కృతి యొక్క అవహేళన చేయడమే ! ‘వ్యాలెంటైన్ డే’ లాంటి అరిష్ట పధ్ధతి వలన మన దేశంలో ‘కన్యా మాతలు’ తయారయ్యే సమస్య తలెత్తింది పాశ్చాత్యుల తప్పుడు పద్ధతులను పాటించడం ఒక విధంగా వైచారిక మతమార్పిడియే ! ఆధ్యాత్మికంగా ఎటువంటి ఆధారం లేని ఈ ‘డే’ లను ఆచరించకుండా భక్తిభావాన్ని పెంచే … Read more

సోదరీమణులారా, అన్యాయమునకు విరుద్ధంగా పోరాడండి !

దేశంలో ప్రతి 14 నిమిషాలకు 1 బలాత్కారం, ప్రతి 24 నిమిషాలకు 1 మహిళను లైంగికంగా హింసించడం, ప్రతి 7 నిమిషాలకు 1 మహిళ వినయభంగం జరుగుతోంది ! మహిళలు ఈ అత్యాచారముల విరుద్ధంగా పోరాడుటకు సిద్ధం కండి ! కరాటే, కర్రసాము, నాన్‌చాకు మొదలైన స్వరక్షణ విద్యలను నేర్చుకోండి !  అశ్లీల ప్రకటనలు, సినిమాలు, మొ॥ వాటి విరుద్ధంగా చట్టరీత్యంగా ప్రబోధించండి ! పాశ్చాత్య చెడు అలవాట్లను (ఉదా. ‘డే’ అలవాట్లు, పాశ్చాత్య వేషధారణ) గుడ్డిగా పాటించటాన్ని విరోధించండి … Read more

హిందువుల పైన పడుతున్న మతమార్పిడి పిడుగును గుర్తించండి మరియు దానిని అడ్డుకోడానికి నడుం బిగించండి !

అరబ్బులు మొదలుకొని ఆంగ్లేయుల వరకూ అనేక విదేశీయులు తమ సామ్రాజ్య విస్తరణ మరియు తమ మత ప్రచారం చేయాలనే దురుద్దేశముతో మన దేశాన్ని ఆక్రమించుకుని హిందువుల మతాన్ని మార్చారు. ఇప్పటికి కూడా ఆశలు చూపి, మోసం చేసి, బలవంతంగా ప్రతి సంవత్సరం భారతదేశంలో 20 లక్షల కంటే ఎక్కువ హిందువుల మతమార్పిడి చేస్తున్నారు. ‘మతమార్పిడి అంటే ఒక హిందువు తగ్గడం కాదు, హిందూ సమాజానికి ఒక శత్రువు పెరగడం’ అని స్వామి వివేకానందులవారు చెప్పారు, ‘మతమార్పిడి వలన … Read more

భారతీయుల్లారా, మాతృభాషాభిమానులు కండి !

సంభాషించేటపుడు ఆంగ్లమును కాకుండా (ఉదా.: ‘సారి’, ‘థాంక్యూ’, ‘హ్యాపి జర్ని’) మాతృభాషనే (ఉదా.: ‘క్షమించండి’, ‘ధన్యవాదం’, ‘శుభయాత్ర’) వాడండి ! ఇంటితలుపు పై మరియు కొట్టుల పేర్లను మాతృభాషలో వ్రాయండి ! మాతృభాషలో మాట్లాడునపుడు ఆంగ్ల పదాలను వాడకండి ! ఇతర భాషల కంటే భారతీయ భాషలు సాత్త్వికమైనందు వల్ల వాటినే వాడండి ! స్వభాషా ఉద్యమం నిర్వహించే ‘హిందూ జనజాగృతి సమితి’ !!