జాత్యాతీత మీడియాల హిందూ ద్వేషి చర్యలు !

  • అబద్ధపు వార్తలు, ‘స్టింగ్ ఆపరేషన్’లు చూపించి హిందూ సంతులు, సంస్థలు మరియు నేతలను అవమానించడం
  • హిందువుల సంప్రదాయాలను పరంపరలను అంధ శ్రద్ధలుగా చూపడం
  • చర్చాకూటంలలో హిందుత్వవాదులను మాట్లాడనివ్వకపోవడం
  • హిందువులపై జరిగే అన్యాయాల గురించిన వార్తలను వినిపించకపోవడం లేదా అవన్నీ అబద్ధమని తామే నిర్ధరించి చెప్పడం

ఇలాంటి హిందూ ద్రోహి మాధ్యమాలను బహిష్కరించండి మరియు ఇతరులకు దీని గురించి చెప్పండి !

 

Leave a Comment