- హిందూహితం కొరకు చట్టబద్దమైన ఆందోళనలలో తనువు, మనస్సు, ధనములను సమర్పించి పాల్గొనండి !
- మీ నిత్యవసర వస్తువులను హిందువుల వద్దనే కొనండి !
- విదేశీ వస్తువులను విడిచిపెట్టి స్వదేశీ వస్తువులను ఉపయోగించండి !
- హిందూ విద్యార్థులను ధర్మాచరణ (ఉదా : బొట్టు పెట్టుకోవడం, గాజులు వేసుకోవడం, గోరింటాకు పెట్టుకోవడం మొదలైనవి) చేయకుండా చేసే పాఠశాలలను బహిష్కరించండి !
ధర్మరక్షణ కోసం ‘హిందూ జనజాగృతి సమితి’ మీకు సహాయం చేస్తుంది !
కల్తీదారులను ఆపండి, కౌటుంబిక మరియు దేశ స్వస్థతను కాపాడండి !
ఆశ్లీలతను అరికట్టండి మరియు ఉత్తమ సమాజాన్ని నిర్మించండి !
హిందువుల్లారా ! హిందూ సంస్కృతిని ఆచరించండి !
జాత్యాతీత మీడియాల హిందూ ద్వేషి చర్యలు !
‘కాన్వెంట్’ పాఠశాల : వైచారిక మతమార్పిడి ఉగమం !
హిందువుల్లారా, దేవుళ్ళ అవహేళనలను ఆపి భగవద్కృపకు పాత్రులవ్వండి !
I follow this 100%