ఉత్పాదనల అమ్మకం పెరిగేందుకు, ఇటీవల ఉత్పాదనల ప్రకటనలలో మరియు ఉత్పాదనల కవర్ల్‌పై స్త్రీలను అశ్లీలంగా చూపించడం జరుగుతున్నది. దీని వలన సమాజం నీతిహీనంగా మారుతున్నది. ఈ హానిని ఆపేందుకు మరియు స్త్రీల గౌరవాన్ని కాపాడుటకు అశ్లీలతను అరికట్టడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. దీని కొరకు –
- అశ్లీల ప్రకటనలు గల వస్తువులను వాడకండి !
- అశ్లీల చలనచిత్రాలను మరియు దూరదర్శన కార్యక్రమాలను చూడకండి, వాటిని నిషేధించండి !
- ‘స్త్రీల అశ్లీల ప్రతిబంధక చట్టం 1986’ అనుసారం ‘స్త్రీలను అశ్లీలముగా చూపించడం’, అపరాధం.
దీనికి వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేయండి !
కల్తీదారులను ఆపండి, కౌటుంబిక మరియు దేశ స్వస్థతను కాపాడండి !
హిందువుల్లారా ! హిందూ సంస్కృతిని ఆచరించండి !
జాత్యాతీత మీడియాల హిందూ ద్వేషి చర్యలు !
‘కాన్వెంట్’ పాఠశాల : వైచారిక మతమార్పిడి ఉగమం !
హిందువుల్లారా, దేవుళ్ళ అవహేళనలను ఆపి భగవద్కృపకు పాత్రులవ్వండి !
మీరు ‘హిందువు’లైతే కనీసం ఇవైనా చేయండి !