గోపాలనను ప్రోత్సహించడం ధర్మ పాలనయే !

33 కోట్ల దేవతలు నివాసమున్న (దేవతా తత్త్వాలను ఆకర్షించే) గోమాత హిందువుల దేవత. ప్రతి రోజు గోగ్రాసం, శుభకార్యములలో గోపూజ చేయడం, గోదానం చేయడంతో పాటు ఈ పవిత్ర గోవులను పోషించుటకు ప్రయత్నించండి !

గోసంవర్ధనకై వీటిని చేయండి !

  • దైనందిన ఆహారంలో భారతీయ జాతి ఆవుల పాలు, పెరుగు, నెయ్యినే వాడండి !
  • పంచగవ్యయుక్త పళ్ళపొడి, సబ్బు, అగర్బ త్తీలు, ధూపం మొ॥ వాటిని వాడండి !
  • గోశాల నిర్మాణానికి స్థలం, పరికరాలు, ధనం, గోసంపద మొ॥ దానం చేయండి !

గో మాంస భక్షణ మహా పాపం !

  • విదేశీ కంపెనీలు తయారు చేసే ‘పిజ్జా’ ‘బర్గర్’ వంటి మొదలైన పధార్థాలలో గోమాంసపు పలుచటి పొర ఉంటుంది. కాబట్టి విదేశీ కంపెనీల తినుబండారాలన్నింటినీ బహిష్కరించండి !
  • మిఠాయిల పైన పలుచటి వెండి పొరకు బదులు గోవంశపు ప్రేగుల నుండి తయారు చేసిన పొరను వాడుతారు. కాబట్టి ఇలాంటి పొర ఉన్న మిఠాయిలను కొనకండి !

Leave a Comment