ప్రవాహిస్తున్న నీటిలో శ్రీ గణేశుడి విగ్రహా నిమ్మజనం చేయండి !
గణేశ భక్తులారా, గణేశ చతుర్థి కాలంలో, మీరు శ్రీ గణేశుడిని భక్తితో, శాస్త్రానుసారంగా పూజ చేస్తారు. ఆ విగ్రహాన్ని శాస్త్రానుసారంగా నిమ్మజనం చేయుటకు బదులుగా, కేవలం ప్రసిద్ధి కోసం పర్యావరణాన్ని పరిరక్షింస్తున్నట్లు నటించే నాస్తికులకు మీరు విగ్రహాన్ని అప్పగించబోతున్నారా ? ఈ ధర్మద్రోహుల వికృతి పిలుపుకు లొంగకుండ, నిమ్మజనం చేయని మహాపాపమునకు దూరంగా ఉండండి. శ్రీ గణేశ విగ్రహాన్ని ధర్మ శాస్త్రానుసారంగా బంకమట్టితో తయారు చేస్తే పర్యావరణ కూడా పరిరక్షింపబడుతుంది మరియు ధర్మాచరణ చేసినందు వలన … Read more