శివుడి విశిష్టతలు

భగవంతుడు ప్రజాపతి, బ్రహ్మా, శివ, శ్రీవిష్ణువు మరియు మీనాక్షి ఈ ఐదుగురు దేవతల తత్వముల నుండి విశ్వమును నిర్మించాడు.

శివుని రూపాలు

రు అనగా ఏడవడం మరియు ద్ర అనగా పరుగెత్తడం. రుద్ర అనగా ఏడ్చేవాడు, ఏడిపించువాడు, ఏడుస్తూ ఏడుస్తూ పరుగెత్తువాడు. దేవుడు దర్శనమివ్వాలని ఏడ్చువాడు.

శివుని ఉపాసన

‘త్రిపుండ్ర’ అంటే భస్మము యొక్క మూడు అడ్డ నామాలు. ఈ మూడు నామాల భావార్థము – జ్ఞానము, పవిత్రత మరియు తపస్సు (యోగసాధన), అలాగే ఇదే భావార్థము శివుని 3 కళ్ళకు కూడా వర్తిస్తుంది.

శివలింగమును దర్శించుకునే పద్ధతి మరియు బిల్వ పత్రమునకు గల ఆధ్యాత్మికశాస్త్రము

శృంగదర్శనం అంటే నంది రెండు కొమ్ముల మధ్య నుండి శివలింగమును దర్శించుకోవడం. శివలింగము నుండి వెలువడే శక్తితో కూడిన తరంగాల వల్ల సామాన్య భక్తుల శరీరములో ఊష్ణము నిర్మాణమగుట, తల బరువెక్కుట మొ॥ ఇబ్బందులు కలుగవచ్చును.