దత్త జయంతి
మార్గశిరపౌర్ణిమ రోజున మగ నక్షత్రముపై సాయంత్రము దత్తాత్రేయుడు జన్మించాడు. అందుకని ఈ రోజున భక్తులు శ్రీ దత్తజయంతి ఉత్సవాన్ని దత్తాత్రేయక్షేత్రములలో ఆచరిస్తారు.
మార్గశిరపౌర్ణిమ రోజున మగ నక్షత్రముపై సాయంత్రము దత్తాత్రేయుడు జన్మించాడు. అందుకని ఈ రోజున భక్తులు శ్రీ దత్తజయంతి ఉత్సవాన్ని దత్తాత్రేయక్షేత్రములలో ఆచరిస్తారు.
ప్రతిఒక్క దేవునికి విశిష్టమైన ఉపాసన శాస్త్రము ఉన్నది. అంటే ప్రతిఒక్క దేవుని ఉపాసన అంతర్గ తంగా ప్రతిఒక్క కృతి విశిష్ట మైన పద్ధతిలో చేయుటమనే శాస్త్రమున్నది.
శివుడు అతి సులభంగా ప్రసన్నుడయ్యే దేవుడు. కావున పథ్విపై శివుని భక్తులు ఎక్కువ ప్రమాణములో వున్నారు.
భగవంతుడు ప్రజాపతి, బ్రహ్మా, శివ, శ్రీవిష్ణువు మరియు మీనాక్షి ఈ ఐదుగురు దేవతల తత్వముల నుండి విశ్వమును నిర్మించాడు.
రు అనగా ఏడవడం మరియు ద్ర అనగా పరుగెత్తడం. రుద్ర అనగా ఏడ్చేవాడు, ఏడిపించువాడు, ఏడుస్తూ ఏడుస్తూ పరుగెత్తువాడు. దేవుడు దర్శనమివ్వాలని ఏడ్చువాడు.
‘త్రిపుండ్ర’ అంటే భస్మము యొక్క మూడు అడ్డ నామాలు. ఈ మూడు నామాల భావార్థము – జ్ఞానము, పవిత్రత మరియు తపస్సు (యోగసాధన), అలాగే ఇదే భావార్థము శివుని 3 కళ్ళకు కూడా వర్తిస్తుంది.
‘శివ’ పదము ‘వశ్’ అను పదము అటుఇటు అయ్యి, అంటే అక్షరముల వరుసక్రమము మారి తయారైనది.
ఇలాంటి కృతి చేయుట వలన ఉపాసకునికి ఆ దేవుని తత్వము ఎక్కువగా లభించుటకు సహాయమవుతుంది. ఈ ఉద్దేశంతో శ్రీ గణపతి ఉపాసనకు సంబంధించిన కొన్ని శాస్త్రమును ఈ లేఖన ద్వారా తెలపడమైనది.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నీటిలో తేలికగా కరుగదు మరియు అందువల్ల విగ్రహం నిమర్జనం తర్వాత నీటిపై తేలుతుంది.
శివుడిలాగే, గణపతికి కూడా లింగము ఉంది. దీనిని గణపత్యలింగ అంటారు. ఇది దానిమ్మ, నిమ్మ, తెల్ల గుమ్మడికాయ లేదా జామున్ ఆకారంలో ఉంటుంది.