ఆయుర్వేదం ప్రకారం శీతకాలపు దినచర్య !

నవెంబర్-ఫెబ్రవరి : చలికాలంలో జీర్ణక్రియ బాగా ఉండడం వల్ల ఆహార నిబంధనలు ఉండవు. కాబట్టి – ఎక్కువగా ఉన్న ఆకలిని తీర్చడానికి కావలసినంత పౌష్టిక ఆహారం సేవించండి ! నువ్వులు, వేరుసెనగ, కొబ్బరి మొ॥ స్నిగ్ధ పదార్థాలను కావలసినంత తినండి ! వంటలో వాము, ఇంగువ, మిరియాలు మొ॥ మసాల పదార్థాలను వాడండి ! చలివల్ల చర్మం పగలకుండా రోజు స్నానానికి ముందు ఒంటికి నూనె రాయండి ! చలిని తట్టుకోవడానికి రోజు వ్యాయామం చేయండి ! … Read more

ఔషధ వనస్పతులను పెంచుటకు ప్రాముఖ్యతనివ్వండి !

వరదలు, భూకంపం, మహాయుద్ధం మొదలైన భీకర సంకట సమయంలో వైద్యులు దొరకనప్పుడు సమయానికి మందులు అందుబాటులోకి ఉండడానికి ఔషధ, వనస్పతులను నేటినుండే పెంచండి. స్వీయ రక్షణ మాత్రమే కాకుండా ఇతరుల ప్రాణ రక్షణ కోసం ఔషధీ గుణం కల వనస్పతులను పెంచడం మరియు ఇతరులను కూడా ఉద్యుక్త పరచడం ప్రస్తుత సమయంలో అవసరమైన సమిష్టి సాధనయే. [చదవండి – సనాతన గ్రంథం – ఔషధ వనస్పతుల తోట (2 భాగాలు)]

ఆయుర్వేదం ప్రకారం వర్షాకాలం దినచర్య !

జూన్ – సెప్టెంబర్ : జలుబు, జ్వరం లాంటి సాంక్రామిక రోగాలను ఆపుటకు – ఆహారంలో మాసాలా మరియు నూనెను ఎక్కువగా వాడండి ! వారానికొక రోజు ఉపవాసం చేయండి ! అతిశ్రమ, మధ్యాహ్న నిద్ర, వర్షంలో తడవడం, తడి బట్టలు వాడడం మానండి ! అక్టోబర్ : వర్షాకాలపు చివరిలో ప్రసరించే సూర్య కిరణాల వలన పైత్యం మరియు రక్తం కలుషితమై అనేక రోగాలు వస్తాయి. కాబట్టి – నెయ్యి, చేదు పదార్థాలు తినండి ! వారనికొక్కసారి … Read more

ఆయుర్వేదం ప్రకారం వేసవి దినచర్య !

ఫిబ్రవరి-మార్చ్ : ఈ కాలంలో వచ్చే జలుబు, దగ్గు మొ॥ వ్యాధుల నివారణకై – లీటర్ నీటికి పావు చంచాడు శొంటిపొడి వేసి త్రాగండి ! వ్యాయామం చేయండి ! చల్లని, స్నిగ్ధ, మందకొడి, తీపి, పులుపు పదార్థాలు అలాగే మధ్యాహ్నం నిద్ర పోవడం వీటిని వర్జించండి ! ఏప్రిల్-జూన్ (వర్షం పడేదాకా) : ఈ కాలంలోని వేసవి వలన ఆకలి, శారీరిక శక్తి మరియు ఉత్సాహం తగ్గుతుంది మరియు వాతం పెరుగుతుంది. కాబట్టి- మట్టికుండలోని నీరు … Read more