శరద్‌ ఋతువు

ఋతుపవనాల తరువాత సూర్యుని బలమైన కిరణాలు భూమిపై పడినప్పుడు శరద్‌ ఋతువు ప్రారంభమవుతుంది. వేడి పెరుగుతున్నప్పుడు శరద్‌ ఋతువు ప్రారంభమైనప్పుడు పిత్తము పెరిగి కండ్లకలక,సేగ్గెడలు, మొల్లలు(పైల్స్‌), జ్వరం వంటి అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది.

వసంత ఋతువు కోసం ఆరోగ్య చిట్కాలు ఋతువు

వసంతకాలం అంటే శీతాకాలం నుండి వేసవి కాలానికి మద్య ఉండే కాలం. ఈ కాలంలో పెరిగిన కఫా కారణంగా జలుబు, దగ్గు, జ్వరం మరియు శ్వాసనాళాలు ఉబ్బసం తీవ్రతరం అవుతుంది.

శీతాకాలంలో పాటించాల్సిన ఆచరణ నియమావళి

శీతాకాలంలో చల్లని వాతావరణం కారణంగా, చర్మ రంధ్రాలు మూసుకుంటాయి. ఫలితంగా శరీరంలోని వేడి అణచివేయబడుతుంది, దీని ఫలితంగా పొట్ట బాగా పెరుగుతుంది.

వికార (రుగ్మత) నిర్మూలన కొరకు ఖాళీ పెట్టెల ఉపచారము – భాగము 2

పెద్ద పెట్టెలను ఉపయోగించి కుండలిని – చక్రాలు, అనారోగ్య అవయవాలు లేదా నవ రంధ్రాలపై నివారణా పద్ధతులు చేయుట

వర్షాకాలములో వచ్చే వ్యాధులకు మూల కారణములు

వర్షాకాలం ముందు వచ్చే వేసవి కాలంలో ఉష్ణోగ్రత వల్ల, మన శరీరము లో నీటి శాతం తగ్గి శరీరాన్ని తొందరగా అలసటకు గురిచేస్తుంది. వాతావరణంలో సంభవించే ఈ ఆకస్మిక మార్పుల వల్ల మన శరీరము లో వాతము యొక్క సమతుల్యత లోపిస్తుంది.

పరమ పూజ్యులు ఆబా ఉపాధ్యేగారు వ్యాధులను నివారించుటకు సూచించిన కొన్ని ఆధ్యాత్మిక నివారణలు (ఉపాయములు)

పూణే నగరానికి చెందిన పరమ పూజ్యులు ఆబా ఉపాధ్యేగారు వ్యాధులను నివారించుటకు సూచించిన కొన్ని ఆధ్యాత్మిక నివారణలు (ఉపాయములు).

శీతాకాలములో వ్యాధులపై సులభమైన ఉపచారము

‘శీతాకాలంలో చలి, పొడిబారటం పెరుగుతుంది. తగిన విధంగా పోరాడకపోతే అది వివిధ వ్యాధులకు దారితీస్తుంది. అయితే చాలా వ్యాధులను నూనె మరియు వేడి కాపడం ఉపయోగించడం ద్వారా నియంత్రించవచ్చు.

ఆయుర్వేదం – అనాది మరియు శాశ్వతమైన మానవ జీవితము యొక్క శాస్త్రం!

ఆయుర్వేదం అంటే జీవితం యొక్క ‘వేదం’ లేదా మానవ జీవిత శాస్త్రం. అందులో శారీరక, మానసిక, సామాజిక మరియు ఆధ్యాత్మిక స్వస్థన్ని ఎలా నిర్వహించాలో మార్గదర్శకత్వం చూపిస్తుంది.

కరోనా వైరస్‌తో పోరాడడానికి మీలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి, వైద్య చికిత్సలతో పాటు ఆధ్యాత్మిక బలాన్ని పొందడానికి, ‘శ్రీ దుర్గాదేవి, దత్త దేవత మరియు భగవాన్ శివ్’ ఈ దేవతల నామజపాన్ని స్పీకర్ లో ప్రతిచోటా పెట్టేలా ప్రణాళిక చేయండి !

కరోనా వైరస్‌తో పోరాడడానికి మీలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి, వైద్య చికిత్సలతో పాటు ఆధ్యాత్మిక బలాన్నిపొందడానికి, ‘శ్రీ దుర్గాదేవి, దత్త దేవత మరియు భగవాన్ శివ్’ ఈ దేవతల నామజపాన్ని స్పీకర్ లో ప్రతిచోటా పెట్టేలా ప్రణాళిక చేయండి !

అగ్నిమాపక యొక్క కొన్ని పద్ధతులు

అగ్నిమాపక శిక్షణ తీసుకోవడం  ప్రతికూల సమయాల్లో మాత్రమే కాకుండా, సాధారణ సమయాల్లో కూడా ఉపయోగపడుతుంది. ఈ లేఖనం ద్వారా పాఠకులకు  అగ్నిమాపక శిక్షణకు పరిచయం చేస్తున్నాము.