వికార (రుగ్మత) నిర్మూలన కొరకు ఖాళీ పెట్టెల ఉపచారము భాగము – 3
రాత్రి సమయంలో దుష్ట శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, దుష్ట శక్తుల ప్రభావం వున్నవాళ్ళు పగటిపూట మరియు రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా ఖాళీ పెట్టెల నివారణలు చేయాలి. ఎలాంటి దుష్ట శక్తులతో బాధపడని వారు కూడా రాత్రిపూట మంచానికి చుట్టూ పెట్టెలను ఉంచడము వల్ల రక్షణ కవచం ఏర్పడుతుంది.