ఎండాకాలం అయినా వ్యాయామం మానకండి!

ఆరోగ్యకరమైన జీవితానికి వ్యాయామం – 53వ భాగం ఆధునిక జీవనశైలిలో ఏర్పడే శారీరక సమస్యలకు ‘వ్యాయామం’ చాలా ప్రభావవంతమైన పరిష్కారం. ప్రాచీన గ్రంథాల్లో పేర్కొన్న వ్యాయామ తత్వం నేటికీ సమానంగా ఉపయోగకరంగా ఉంది. వాటి నుంచి మనం ప్రేరణ పొందవచ్చు. ఈ వ్యాసమాలలో మేము “వ్యాయామం యొక్క ప్రాముఖ్యత, వ్యాయామ సంబంధిత సందేహాల నివృత్తి, ఎర్గోనామిక్స్ (Ergonomics) తత్వం మరియు ఆరోగ్య సమస్యకి అనుగుణంగా చేయవలసిన సరైన వ్యాయామం” గురించి వివరించబోతున్నాం. ఈ వ్యాసాలు ఆరోగ్యకరమైన జీవనశైలిని … Read more

ఆయుర్వేదం ప్రకారం వేసవి దినచర్య !

ఫిబ్రవరి-మార్చ్ : ఈ కాలంలో వచ్చే జలుబు, దగ్గు మొ॥ వ్యాధుల నివారణకై – లీటర్ నీటికి పావు చంచాడు శొంటిపొడి వేసి త్రాగండి ! వ్యాయామం చేయండి ! చల్లని, స్నిగ్ధ, మందకొడి, తీపి, పులుపు పదార్థాలు అలాగే మధ్యాహ్నం నిద్ర పోవడం వీటిని వర్జించండి ! ఏప్రిల్-జూన్ (వర్షం పడేదాకా) : ఈ కాలంలోని వేసవి వలన ఆకలి, శారీరిక శక్తి మరియు ఉత్సాహం తగ్గుతుంది మరియు వాతం పెరుగుతుంది. కాబట్టి- మట్టికుండలోని నీరు … Read more