బలిపాడ్యమి

దీపావళిలో ఇది ముఖ్యమైన రోజు ప్రాతఃకాలంలో స్త్రీలు అభ్యంగనస్నానం చేసి, తమ భర్తకు హారతినిస్తారు. అందరూ క్రొత్త వస్త్రాలు ధరించి, మధ్యాహ్నం వివిధ రకాల వంటకాలతో భోజనం చేసి, రోజంతా ఆనందంగా గడుపుతారు. ఈ రోజు కొందరు బలిచక్రవర్తి ప్రతిమకు పూజ చేస్తారు. దీని కారణం, సంవత్సరమంతా బలిరాజు తన శక్తి బలముతో పృథ్వీ పై ఉన్న జీవులకు ఇబ్బంది కలగకుండా, ఇతర చెడు శక్తులను శాంతపరచాలనేది ఈ పూజ యొక్క ఉద్దేశము.

(మరిన్ని వివరాల కొరకు వీక్షించండి : సనాతన సంస్థ డి.వి.డి. ‘దీపావళి శాస్త్రము’ మరియు వెబ్ సైట్ లోని లేఖనలు)

 

Leave a Comment