శ్రీ గణపతి తత్త్వం ఆకర్షించగలిగే సాత్విక ముగ్గులు

గణేశోత్సవం అంటే మంగళకరమైన క్షణం. గణేశోత్సవం ఆచరించేటప్పుడు భక్తితో మరియు భావపూర్వకంగా ముగ్గులను వేస్తారు. దీనివల్ల వాతావరణం లో ఆనందం వృద్ధిస్తుంది. గణేశోత్సవంలో వేయవలసిన శ్రీ గణపతి తత్త్వం ఆకర్షించగలిగే సాత్విక ముగ్గులను ఇక్కడ పొందుపరుస్తున్నాము.

          భావజాగృతి పరిచే ముగ్గు                          భావజాగృతి పరిచే ముగ్గు 

14 చుక్కలు 14 వరుసలు                           12 చుక్కలు 12 వరుసలు

 

ఆనందం ప్రదానించే ముగ్గు                    ఆనందం ప్రదానించే ముగ్గు

 13 చుక్కలు 13 వరుసలు                        14 చుక్కలు 14 వరుసలు

Leave a Comment