దుర్గాష్టమి

తొమ్మిది రోజులు అమ్మవారికి నైవేద్యము సమర్పించుట : నవరాత్రులలో అమ్మవారికి సాత్త్విక పదార్థములతో నైవేద్యమును తయారు చేయవలెను. నిత్యము వండెడి కూరలతో పాటుగా ప్రత్యేక వంటలు వండవలెను. ప్రధానంగా పూర్ణం ప్రసాదముగా సమ ర్పించటం వల్ల వాటి నుండి ప్రసరించబడే కార్యనిరత రజోగుణము వైపునకు బ్రహ్మాండములోని శక్తిరూపి తేజ తరంగాలు అల్పవ్యవధిలో ఆకర్షించబడతాయి. ఆ నైవేద్యమును ప్రసాదముగా స్వీకరించే వారిలో శక్తిరూపి తేజోతరంగాల లాభము కలిగి వారి స్థూల మరియు సూక్ష్మ దేహములు శుద్ధి అగును.’

(మరిన్ని వివరాల కొరకు చదవండి : సనాతన సంస్థ లఘుగ్రంధం ‘అమ్మవారి పూజకు సంబంధించిన కృతుల శాస్త్రము’ మరియు వెబ్ సైట్ లోని లేఖనలు)

 

Leave a Comment