శ్రీకృష్ణ జన్మాష్టమి

శ్రీకృష్ణ పరమాత్ముడి జన్మము శ్రావణ బహుళ అష్టమి నాడు మధ్యరాత్రి, రోహిణి నక్షత్రంలో చంద్రుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు అయినది. ఈ రోజు మొత్తం ఉపవాసం ఉండి రాత్రి 12 గంటలకు బాల కృష్ణుడి జన్మమహోత్సవమును ఆచరిస్తారు, తరువాత ప్రసాదం తీసుకొని ఉపవాసమును విరమిస్తారు. లేదా మరుసటి రోజు పొద్దున్న పెరుగు ప్రసాదం తీసుకుని ఉపవాసమును విరమిస్తారు.

(మరిన్ని వివరాల కొరకు చదవండి : సనాతన సంస్థ గ్రంధం ‘శ్రీవిష్ణువు, శ్రీరామ మరియు శ్రీకృష్ణ’ మరియు వెబ్ సైట్ లోని లేఖనలు)

 

Leave a Comment