వరమహాలక్ష్మి వ్రతం

కుంకుమార్చన యొక్క ప్రాముఖ్యత

పద్ధతి : అమ్మవారి నామజపం చేస్తూ ఒక్కొక్క చిటికెడు కుంకుమను అమ్మవారి చరణాల నుండి శిరస్సు వరకు సమర్పించవలెను లేదా అమ్మవారికి కుంకుమతో స్నానం చేయించవలెను.

శాస్త్రము : ఎరుపు ప్రకాశం నుండి శక్తితత్త్వము ఉత్పన్నమైనది. కుంకుమలో శక్తితత్త్వమును ఆకర్షించే సామర్థ్యం అధికంగా ఉన్నది. కుంకుమార్చన ద్వారా అమ్మవారి విగ్రహం జాగృతమగును. జాగృత విగ్రహంలోని శక్తితత్త్వము కుంకుమలో ప్రవేశించుట వలన ఆ కుంకుమను మనము పెట్టుకున్నప్పుడు అందులోని అమ్మవారి శక్తి మనకు లభించును.

(మరిన్ని వివరాల కొరకు చదవండి : సనాతన సంస్థ లఘుగ్రంధం ‘అమ్మవారి పూజకు సంబంధించిన కృతుల శాస్త్రము’ మరియు వెబ్ సైట్ లోని లేఖనలు)

 

Leave a Comment