బోనాలు పండుగ

బోనాలు రోజున అమ్మవారిని పూజిస్తారు. అమ్మవారి పూజలో వివిధ పువ్వులను ఉపయోగించుటకు గల శాస్త్రమును తెలుసుకుందాము..

అమ్మవారికి పూలను సమర్పించుటకు గల అధ్యాత్మశాస్త్రము

విశిష్ట దేవతలకు విశిష్ట సువాసన మరియు రంగుల పూలను సమర్పించుట వలన అమ్మవారి తత్త్వము సువాసన మరియు రంగు వీటి కణముల వైపు వేగంగా ఆకర్షింపబడును. అందువలన పూజ చేయువారికి అమ్మవారి తత్త్వము ఎక్కువగా దొరకును. శ్రీ దుర్గాదేవికి మల్లె పూలు, శ్రీ లక్షీ దేవికి బంతి పూలు మరియు శ్రీ మహాలక్షీ దేవికి గున్నేరు పూలను సమర్పించవలెను. అమ్మవారికి 9 పూలు లేదా 9 గుణాంకములో పూలను గుండ్రంగా సమర్పించవలెను.

Leave a Comment