అక్షయ తృతీయ

సత్పాత్రదానము చేయండి : అక్షయ తృతీయ నాడు చేసిన దానం ఎప్పటికి క్షయంకాదు. దానం సత్పాత్రగా ఉండాలి. సంతులకు, సత్కార్యములకు చేసిన దానం ‘అకర్మకర్మ’ అగుట వలన దానం చేయువారు ఏ బంధనంలో చిక్కుకోకుండా, మృత్యువు తరువాత ఉచ్ఛలోకాలకు వెళ్తారు.

నువ్వుల తర్పణ ఇవ్వవలెను : దేవతలకు మరియు పూర్వీకులకు నువ్వులు మరియు నీళ్ళను సమర్పించడమనగా నువ్వుల తర్పణ. ఇటువంటి తర్పణ చేయుట వలన దేవతలు మరియు పూర్వీకులు సంతోషించి ఆశీర్వదిస్తారు.

(మరిన్ని వివరాల కొరకు చదవండి : సనాతన సంస్థ గ్రంధం ‘పండుగలను ఆచరించే సరైన పద్ధతి, శాస్త్రము’ మరియు వెబ్ సైట్ లోని లేఖనలు)

[relatedarticles count="6" type="post" tax="category"]