మకర సంక్రాంతి

ప్రాముఖ్యత

మకరసంక్రాంతి కాలము నుండి రథసప్తమి కాలము వరకు వాతావరణంలో రజ మరియు సత్వ కణములతో కూడిన తరంగములు ఎక్కువ ప్రమాణములో కార్యనిరతమై ఉన్నందున ఈ కాలము సాధనకు పూరకంగా ఉంటుంది.

సంక్రాంతికి దానము ఎందుకు ఇవ్వవలెను?

దానమివ్వడం అనగా ఎదుటి వ్యక్తిలోని దైవత్వమునకు తనువు-మనస్సు-ధనముల త్యాగము ద్వారా శరణు కోరడం. సాధనకు పూరకంగా ఉన్న సమయంలో దానం చేయడం వల్ల దానం చేసేవారి పై భగవంతుని కృప జరిగి వారు కూరుకున్న ఫలము ప్రాప్తించును.

సంక్రాంతికి ఏమి దానము ఇవ్వవలెను?

గిన్నెలు, డబ్బాలు వంటి మాయకు సంబంధించిన వస్తువులను దానము ఇవ్వుటకు బదులు ధార్మిక గ్రంథములు, సాత్విక అగర్‌బత్తీలు మొదలైన వస్తువులను దానం ఇవ్వవలెను.

సందర్భము : సనాతన-నిర్మిత గ్రంథము ‘ పండుగలు, ధార్మక ఉత్సవములు మరియు వ్రతాలు’

Leave a Comment