శ్రీ గణేశుడికి చేయవలసిన కొన్ని ప్రార్థనలు

శ్రీ గణేశుడికి చేయవలసిన కొన్ని ప్రార్థనలు

ప్రార్థన చేయడం వలన దేవుడి పై మన శ్రద్ధ పెరుగుతుంది. భావపూర్ణంగా చేసిన ప్రార్థన వల్ల దేవుడితో జరిగే అనుసంధానం కూడా పెరిగి మనఃశాంతి లభిస్తుంది మరియు దేవుడి ఆశీర్వాదం కూడా దొరుకుతుంది. శ్రీ గణేశుడికి చేయవలసిన కొన్ని ప్రార్థనలు కింద ఇవ్వబడినవి.

1. హే శ్రీ గణేశా, నేను అనుకున్న కార్యం మరియు సాధన వీటిలోని విఘ్నాలను దూరం చెయ్యండి.

2. నాకు గురుసేవ, సాధన బాగా చేయడానికి సద్బుద్ధినివ్వండి.

Leave a Comment