ఆయుర్వేదం ప్రకారం శీతకాలపు దినచర్య !

నవెంబర్-ఫెబ్రవరి : చలికాలంలో జీర్ణక్రియ బాగా ఉండడం వల్ల ఆహార నిబంధనలు ఉండవు. కాబట్టి –

  • ఎక్కువగా ఉన్న ఆకలిని తీర్చడానికి కావలసినంత పౌష్టిక ఆహారం సేవించండి !
  • నువ్వులు, వేరుసెనగ, కొబ్బరి మొ॥ స్నిగ్ధ పదార్థాలను కావలసినంత తినండి !
  • వంటలో వాము, ఇంగువ, మిరియాలు మొ॥ మసాల పదార్థాలను వాడండి !
  • చలివల్ల చర్మం పగలకుండా రోజు స్నానానికి ముందు ఒంటికి నూనె రాయండి !
  • చలిని తట్టుకోవడానికి రోజు వ్యాయామం చేయండి !
  • మంచు, నీటి తుంపర, నిరంతర ఫ్యాన్ గాలి వీటి నుండి దూరంగా ఉండండి !

చదవండి సనాతన గ్రంథం ఆయుర్వేదానుసార దినచర్య (2 భాగాలు) !

Leave a Comment