ఆయుర్వేదం ప్రకారం వర్షాకాలం దినచర్య !

జూన్ – సెప్టెంబర్ : జలుబు, జ్వరం లాంటి సాంక్రామిక రోగాలను ఆపుటకు –

  • ఆహారంలో మాసాలా మరియు నూనెను ఎక్కువగా వాడండి !
  • వారానికొక రోజు ఉపవాసం చేయండి !
  • అతిశ్రమ, మధ్యాహ్న నిద్ర, వర్షంలో తడవడం, తడి బట్టలు వాడడం మానండి !

అక్టోబర్ : వర్షాకాలపు చివరిలో ప్రసరించే సూర్య కిరణాల వలన పైత్యం మరియు రక్తం కలుషితమై అనేక రోగాలు వస్తాయి. కాబట్టి –

  • నెయ్యి, చేదు పదార్థాలు తినండి !
  • వారనికొక్కసారి ఆముదపు నూనె తాగండి !
  • పెరుగు, నూనె పదార్థాలు, కడుపు నిండా తినడం, ఎండ అలాగే తూర్పు దిక్కు నుండి వీచే గాలికి దూరంగా ఉండండి !

ఆధారం : సనతాన గ్రంథం ఆహారశాస్త్ర మూలతత్వాలు

Leave a Comment