ఔషధ వనస్పతులను పెంచుటకు ప్రాముఖ్యతనివ్వండి !

వరదలు, భూకంపం, మహాయుద్ధం మొదలైన భీకర సంకట సమయంలో వైద్యులు దొరకనప్పుడు సమయానికి మందులు అందుబాటులోకి ఉండడానికి ఔషధ, వనస్పతులను నేటినుండే పెంచండి. స్వీయ రక్షణ మాత్రమే కాకుండా ఇతరుల ప్రాణ రక్షణ కోసం ఔషధీ గుణం కల వనస్పతులను పెంచడం మరియు ఇతరులను కూడా ఉద్యుక్త పరచడం ప్రస్తుత సమయంలో అవసరమైన సమిష్టి సాధనయే.

[చదవండి – సనాతన గ్రంథం – ఔషధ వనస్పతుల తోట (2 భాగాలు)]

Leave a Comment