కరచాలన చేయుటవలన క్రిములు వ్యాపిస్తాయి అందుకనే ఇప్పుడు విదేశాలలో కూడా‘కరచాలన చేయుటకు బదులు చేతులను జోడించి నమస్కారం చేయండి’ అని ప్రచారం జరుగుతోంది. కరచాలన చేయుటవలన సూక్ష్మరూపము గల చెడుశక్తుల నుండి ఇబ్బంది కలిగే అవకాశముంటుంది. దీనికి బదలుగా చేతులను జోడించి నమస్కారం చేసినప్పుడు మనలో నమ్రత భావము పెరిగి వృత్తి సాత్త్వికమవుతుంది.
హిందువుల్లారా, చైతన్యమయ హిందూ సంస్కృతిని కాపాడండి !
హారతి ఎలా చేయాలి ?
హారతి పాడుట
దేవుడికి సాష్టాంగ నమస్కారము ఎలా చేయవలెను ?
దేవాలయములోకి ప్రవేశించేటప్పుడు మెట్లకు ఏ విధంగా నమస్కరించవలెను ?
నమస్కారము ఎలా చేయావలెను ?