ప్రతిరోజూ ఏ నామజపమును ఎంత సమయం చేయాలి ?

శీఘ్ర ఆధ్యాత్మిక ఉన్నతి కొరకు ఇలవేల్పు జపమును (ఉదా. ‘శ్రీ దుర్గాదేవ్యై నమః ’) ఎల్లప్పుడూ చేయవలెను మరియు అసంతృప్త పూర్వీకుల ఇబ్బందుల నుండి రక్షణకై లేదా ఇబ్బందులు కలుగకూడదని ‘శ్రీ గురుదేవ దత్త ’ నామజపమును ఇబ్బంది యొక్క తీవ్రత కనుసారంగా 2 నుండి 6 గంటలు చేయవలెను.

(ఆధారం : సనాతన లఘుగ్రంథము ‘నామజపం ఏది-ఎందుకు’)

Leave a Comment