శ్రీరామనవమి

రామరాజ్యము మీ చేతులలోనే ఉన్నది !

ప్రజల జీవితమును సుఖంగా-తృప్తిగా మరియు వైభవంగా చేయు; దొంగలు, భ్రష్టాచారులు, అస్వస్థులు మొ॥ వారికి స్థానము లేని; ప్రకృతి వైపరీత్యాలు లేని… ఇలాంటి రాజ్యం ఒక్కటే అదే రామరాజ్యము !

రామరాజ్యములోని ప్రజలు ధర్మమును పాటించేవారు; అందుకనే వారు శ్రీరాముని వంటి సాత్త్విక రాజు మరియు ఆదర్శమైన రామరాజ్యమును పొందారు. ఇలాంటి రామ రాజ్యమును మనము కూడా పొందవచ్చును ! దీనికొరకు –

హిందువుల్లారా, ధర్మాచరణ చేసి భగువంతుని భక్తులు కండి, మీ పిల్లలకు కూడా ధర్మమును నేర్పించి సాధకులుగా చేయండి !

(మరిన్ని వివరాల కొరకు చదవండి : సనాతన సంస్థ లఘుగ్రంధం ‘శ్రీరామ’ మరియు వెబ్ సైట్ లోని లేఖనలు)

Leave a Comment