భోగీ

భోగినాడు ఉదయం చిన్నా పెద్దలందరూ కలిసి కొత్తజీవితాన్ని ప్రారంభించేందుకు గుర్తుగా ఇంట్ళోని పాత చీపుర్ళు, విరిగిపోయిన చెక్క వస్తువులు మొదలగువాటితో భోగి మంటలు వేస్తారు. రోజున పిల్లలకు హారతిని ఇస్తారు. రేగిపండ్లు, మరమరాలు, ఎర్రముల్లంగి, చెరుకు ముక్కలు వీటన్నిటినీ కలిపి తలపై పోస్తారు. తరువాత పుణ్యస్త్రీలకు పసుపుకుంకుమలు ఇస్తారు.

(మరిన్ని వివరాల కొరకు వీక్షించండి : సనాతన సంస్థ డి.వి.డి. ‘మకర సంక్రాంతి’ మరియు వెబ్ సైట్ లోని లేఖనలు )

Leave a Comment