- ముందు కళశం తరువాత మెట్లకు నమస్కరించాలి.
- క్రమంగా దేవత చరణాలు, ఛాతి, కన్నుల వైపుకు చూడాలి తరువాత దేవునికి నమస్కారం చేయాలి.
- మనస్సులో నామజపం చేస్తూ మధ్యమ గతిలో ప్రదక్షిణలను చేయవలెను.
- కూర్చొని నామజపం చేసి, దేవునికి నమస్కారం, ప్రార్థన చేసి బయలుదేరవలెను.
- బయటకు వచ్చిన తరువాత కళశానికి మరొక్కసారి నమస్కారం చేయవలెను.
ఆధారం : సనాతన గ్రంథం ‘దేవస్థానములో దర్శనం ఎలా చేసుకోవలెను ?’
హారతి ఎలా చేయాలి ?
హారతి పాడుట
దేవుడికి సాష్టాంగ నమస్కారము ఎలా చేయవలెను ?
దేవాలయములోకి ప్రవేశించేటప్పుడు మెట్లకు ఏ విధంగా నమస్కరించవలెను ?
నమస్కారము ఎలా చేయావలెను ?