దేవాలయ పవిత్రతను కాపాడండి !

  • దేవస్థానంలో దర్శనం కొరకు నిలుచున్నప్పుడు కబుర్లు చెప్పుకోవడం, సినిమా పాటలను వినడం మొ॥ చేయకుండా సతతంగా నామజపం చేయండి !
  • చక్కెర, నూనె, పాలు, నెయ్యి, కొబ్బరినీరు లాంటి పదార్థములను గర్భగుడిలో లేదా దేవాలయ ప్రాంగణంలో పారబోయకండి !
  • దేవస్థాన ప్రాంగణంలో చెప్పులను వేసుకోని నడవడం, ధూమపానము మరియు మద్యపానీయమును సేవించడం మొదలైన కృత్యములను చేయకండి !

ఆధారం : సనాతన గ్రంథం ‘దేవస్థానములో దర్శనము ఎలా చేసుకోవాలి ?’

Leave a Comment