దేవునిగదిలో దేవతల ప్రతిమలను ఎలా అమర్చవలెను ?

  • దేవునిగది తూర్పు-పడమరగా ఉండాలి.
  • దేవునిగదిలో ఇలవేల్పు, శ్రీ గణపతి, తరతరాల నుండి వస్తున్న దేవతా మూర్తులు, ఉపాస్యదేవతలు (ఉదా. శ్రీ వెంకటేశ్వర, అమ్మవారు మొ॥) వీరిని మాత్రమే పెట్టవలెను.
  • మధ్యభాగములో గణపతి, పూజ చేయువారి కుడి వైపున స్త్రీ దేవత, ఎడమ వైపున పురుష దేవతా మూర్తులను/పటమును ఒకదాని వెనుక ఒకటి ‘శంఖం’ ఆకారంలో పెట్టవలెను.

(ఆధారం : ‘దేవుని గది మరియు పూజా ఉపకరణాలు’ లఘుగ్రంథము)

Leave a Comment