హిందూ ధర్మానికనుగుణంగా పుట్టిన రోజు ఆచరించండి !

  1. పుట్టినరోజు పండుగను శాస్త్రంలో చెప్పినట్టు తిథికనుగుణంగా, నూనె దీపముతో హారతి చేసి ఆచరించవలెను.
  2. కొవ్వొత్తులను ఆర్పీ, కేక్ కోసి పుట్టినరోజును జరుపుకోకండి !
  3. శుభాకాంక్షలను తెలుగులోనే చెప్పండి !
  4. ఇంటి దేవత పూజ చేయవలెను మరియు కనీసం 3 మాలల నామజపం చేయవలెను.

పాశ్చాత్య సంస్కృతికనుగుణంగా పుట్టినరోజును ఆచరించి సంస్కృతికి  విరోధులు కాకండి !

Leave a Comment