- ‘వ్యాలెంటైన్ డే’, ‘ఫ్రెండ్ షిప్ డే’, ‘మదర్స్ డే’, ‘ఫాదర్స్ డే’ మొదలైన రోజులను ఆచరించడమనగా, పాశ్చాత్యుల నీతిహీన పద్ధతుల అనుకరణ మరియు హిందూ సంస్కృతి యొక్క అవహేళన చేయడమే ! ‘వ్యాలెంటైన్ డే’ లాంటి అరిష్ట పధ్ధతి వలన మన దేశంలో ‘కన్యా మాతలు’ తయారయ్యే సమస్య తలెత్తింది
- పాశ్చాత్యుల తప్పుడు పద్ధతులను పాటించడం ఒక విధంగా వైచారిక మతమార్పిడియే !
- ఆధ్యాత్మికంగా ఎటువంటి ఆధారం లేని ఈ ‘డే’ లను ఆచరించకుండా భక్తిభావాన్ని పెంచే పండుగలు, ఉత్సవాలను ఆచరించండి ! ‘డే’ ల అరిష్ట పద్ధతులకు వ్యతిరేకంగా జాగృతి పరచండి !
‘జనవరి 1’ హిందువుల నూతన సంవత్సరము కాదు !
పాశ్చాత్యులవలె క్రొత్త సంవత్సరంను డిసెంబర్ 31 మధ్యరాత్రి మద్యపానం చేస్తూ, ఆశ్లీల నృత్యాలతో కాకుండా హిందూ సంస్కృతికనుగుణంగా ఉగాది రోజున సూర్యోదయం తరువాత బ్రహ్మధ్వజాన్ని ఎగురవేసి ఆచరించండి !
కల్తీదారులను ఆపండి, కౌటుంబిక మరియు దేశ స్వస్థతను కాపాడండి !
ఆశ్లీలతను అరికట్టండి మరియు ఉత్తమ సమాజాన్ని నిర్మించండి !
హిందువుల్లారా ! హిందూ సంస్కృతిని ఆచరించండి !
జాత్యాతీత మీడియాల హిందూ ద్వేషి చర్యలు !
‘కాన్వెంట్’ పాఠశాల : వైచారిక మతమార్పిడి ఉగమం !
హిందువుల్లారా, దేవుళ్ళ అవహేళనలను ఆపి భగవద్కృపకు పాత్రులవ్వండి !