- దేశంలో ప్రతి 14 నిమిషాలకు 1 బలాత్కారం, ప్రతి 24 నిమిషాలకు 1 మహిళను లైంగికంగా హింసించడం, ప్రతి 7 నిమిషాలకు 1 మహిళ వినయభంగం జరుగుతోంది ! మహిళలు ఈ అత్యాచారముల విరుద్ధంగా పోరాడుటకు సిద్ధం కండి !
- కరాటే, కర్రసాము, నాన్‌చాకు మొదలైన స్వరక్షణ విద్యలను నేర్చుకోండి !
- అశ్లీల ప్రకటనలు, సినిమాలు, మొ॥ వాటి విరుద్ధంగా చట్టరీత్యంగా ప్రబోధించండి !
- పాశ్చాత్య చెడు అలవాట్లను (ఉదా. ‘డే’ అలవాట్లు, పాశ్చాత్య వేషధారణ) గుడ్డిగా పాటించటాన్ని విరోధించండి !
మహిళల అసురక్షితకు వ్యతిరేకంగా చట్టబద్ధంగా పోరాడే హిందూ జనజాగృతి సమితి యొక్క ‘రణరాగిణి’ విభాగం !
కల్తీదారులను ఆపండి, కౌటుంబిక మరియు దేశ స్వస్థతను కాపాడండి !
ఆశ్లీలతను అరికట్టండి మరియు ఉత్తమ సమాజాన్ని నిర్మించండి !
హిందువుల్లారా ! హిందూ సంస్కృతిని ఆచరించండి !
జాత్యాతీత మీడియాల హిందూ ద్వేషి చర్యలు !
‘కాన్వెంట్’ పాఠశాల : వైచారిక మతమార్పిడి ఉగమం !
హిందువుల్లారా, దేవుళ్ళ అవహేళనలను ఆపి భగవద్కృపకు పాత్రులవ్వండి !