శ్రీ గణేశుని శ్లోకములు

శ్రీ గణేశుని శ్లోకములు

వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా ||

ఓం ఏకదంతాయ విధ్మహೆ వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ ||

మూషిక వాహన మోదక హస్త చామర కర్ణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర విఘ్న వినాయక పాద నమస్తೆ ||

శుక్లాంబరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే ||

అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ||

గజాననం భూత గాణది సేవితం కపిత్థ జంబూఫలసార భక్షితం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం ||

గణానాం త్వా గణపతి గం హవామహే కవిం కవీనాం ఉపమశ్ర వస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శృణ్వన్నూతిభి సీద సాదనం ||

శ్రీకంఠో మాతులో యస్య జననీ సర్వ మంగళా జనక: శంకరో దేవః తమ్ వందే కుంజరాననం ||

గజవక్త్రం సుర-శ్రేష్టం కర్ణ చామర భూషితాం పాశాంకుశ ధరం దేవం వందేహం గణనాయకం ||

ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభమ్ లంబోదరం విశాలాక్షo వందೆహం గణనాయకం ||

ఏకదంతం మహకాయం లంబోదర గజాననం విఘ్ననాశకరం దేవం హేరంబం ప్రణమామ్యహం ||

ప్రసన్న వినాయకం దేవం పೆరివన-పుర సంస్తితం సర్వ విఘ్న హరం నిత్యం వందే శ్రీ కుంజరాననం ||

విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ లంబోదరాయ సకలాయ జగద్వితాయం నాగాననాయ శ్రుతియజ్ఞవిభూషితాయ గౌరి-సుతాయ గణనాథ నమో నమస్తೆ ||

Leave a Comment