గణేశోత్సవ రోజులలోశ్రీ గణేశుడి నామజపము చేయుటకు గల మహాత్వము

గణేశోత్సవ రోజులలోశ్రీ గణేశుడి నామజపము చేయుటకు గల మహాత్వము

శ్రీ గణేశ చతుర్థి యందు, అలాగే గణేశోత్సవ రోజులలో శ్రీ గణేశుని తత్త్వము ప్రతిరోజుకు పోలిస్తే 1,000 రెట్లు కార్యనిరతమై యుండును. అందువల్ల గణేశ తత్త్వం యొక్క చైతన్య తరంగాల ప్రయోజనం వ్యక్తి యొక్క వ్యావహారిక మరియు ఆధ్యాత్మిక రెండూ స్థాయిల పై అవుతుంది. ఈ తరంగాలు శివ తత్త్వం ద్వారా కార్యాన్వితం అవుతుంది. ఈ కార్యాన్విత తత్త్వం యొక్క సంపూర్ణ ప్రయోజనం పొందేందుకు శ్రీ గణేశాయ నమః  లేదా ఓం గం గణతయే నమః  నామజపము ఎక్కువెక్కువ చేయవలెను. ఈ సమయంలో చేసిన శ్రీ గణేశుని నామజపం, ప్రార్థన మరియు ఇతర ఉపాసనల ద్వారా ఎక్కువెక్కువ గణేశతత్త్వము యొక్క లాభమగును.

Leave a Comment